New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వైదేహి – 14
వైదేహి Premium 6 min read

వైదేహి – 14

 

 

 

 

ఆ దెబ్బలకి పాప నవ్వుతూ తన నానమ్మ వైపు చూస్తే,

 

ఆవిడ కూడా నవ్వుతూ మనవరాలి వైపు చూస్తూ తనని తీసుకొని రూమ్‌లోకి వెళ్ళిపోయారు.

 

ఇక్కడ వైదేహి, విక్కీ తినకుండా వెళ్ళిపోయాడు, తనమీద కోపంగా ఉన్నాడు అని బాధగా తను కూడా ఏమీ తినకుండా అలాగే ఉండిపోయింది. మధ్యాహ్నం ఊర్మిళా గారు భోజనానికి పిలిచినా అది కూడా తినకుండా అలా బాధపడుతూ ఉండిపోయింది.

 

ఆరోజు రాత్రికి విక్కీ వచ్చేసరికి ఊర్మిళా గారు కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue