రేయాన్ష్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రిషి అలానే ఉంటుంది ఏంటే నేను చెప్పేది నీకు అర్థం కాలేదా రెడీ అవ్వమని చెప్తే అలానే ఉంటావే నా మాటంటే లెక్క లేదా నీకు పోయి రెడీ అవ్వు అని సీరియస్గా చెప్తాడు.
నేను ఎందుకు ఆఫీసుకు రావాలి అక్కడ నాకేం పని అంటే నీ మొగుడిని చూసుకునే పని నీదే కదా నువ్వే రావాలి అయినా నైట్ వదిలేసా అని ఓ చింపేసుకోకు ఇప్పుడు ఆఫీసులో నీకు ఉంటుంది అని చెప్పి రెడీ అయిపో అనేసి రేయాన్ష్రెడీ అవ్వడానికి వెళ్తాడు.
రేయాన్స్ రెడీ అయి వచ్చేసరికి రిషి కూడా రెడీ అయ్యి బెడ్ పై కూర్చొని ఉంటుంది.
దగ్గరికి వెళ్లి నడుం పట్టుకొని మీదకి లాక్కొని పెదవులు అందుకుంటాడు ఫోర్స్ గా ఆ ముద్దు పెదవులు దాటి నాలుకలు సాయ్యాట గా మారుతుంది.