New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
హిస్ లస్ట్ అండ్ హర్ లవ్ 💕 – 11

హిస్ లస్ట్ అండ్ హర్ లవ్ 💕 – 11

ఎంత ట్రై చేసినా కూడా యష్ కి సెట్ అయ్యే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల బాధగా ఏడుస్తూ చైర్లో కూర్చుంటాడు ప్రణవ్..

 

 

అప్పుడే ఎవరో ఒక అమ్మాయి వచ్చి ” నేను బ్లడ్ ఇస్తాను పదండి డాక్టర్ గారు ” అని చెప్పి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళింది.

 

 

ప్రణవ్ మాత్రం ఆ అమ్మాయి నీ చూస్తూ షాక్ తో అలా కళ్లు పెద్దవి చేసి చూస్తూ వుంటాడు….

 

 

ప్రణవ్ అలా షాక్ లో వుండగానే ఆ అమ్మాయి వెళ్లి బ్లడ్ ఇచ్చి ఒక ఫ్రూటీ పట్టుకొని బయటికి వచ్చింది…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue