New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్రిమెంట్ వైఫ్ – 5

అగ్రిమెంట్ వైఫ్ – 5

లేచారా !! మీకోసమే కాఫీ తీసుకు వచ్చాను తాగండి అని చిన్న చిరునవ్వుతో చెప్పి కాఫీ కప్ అతని చేతికి అందించింది 

 

 

ఇంతకుముందు ఎన్నడూ లేని రుచి ఈరోజు ఆ కాఫీలో అతనికి కనిపించింది అది అతను ఫీలయ్యే పాజిటివ్ విధానం వల్ల కావచ్చు 

 

 

చాలా బాగుంది మధు !! అని అంటుండగానే సర్ అన్న పిలుపు వినిపించి అటువైపు చూసిన వాళ్లకి అతడిని ఫ్రెష్ చేయించడానికి వచ్చిన జెంట్స్ కేర్ టేకర్స్ కనిపించారు 

 

 

వాళ్ళని చూడగానే అప్పటివరకు వికసించిన మోము చిన్నబోయింది.. మళ్లీ చిరాకు అశాంతి చుట్టుముట్టాయి తన డైలీ దినచర్య మరెవరో చేతుల్లోనూ మొదలు కావడం అతనికి చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue