New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 88
అజేయ Premium 6 min read

అజేయ – 88

           **   అజేయ  –   88 **

 

​రాఘవ్ తన చేతిని ఆ రాతి పీఠం వైపు సగర్వంగా చాచాడు. అక్కడ ఉన్న నేల లోపల నుండి అసలైన ‘అజేయ ఖడ్గం’ దైవిక కాంతితో, పాతాళాన్ని చీల్చుకుంటూ గుభిల్లున పైకి లేవడానికి సిద్ధమైంది!..

 

*** కొంత సమయం తరువాత.. రాఘవ్.. ఒంటి మీద వున్నా గాయాలు పూర్తి గా మానగా.. తన కర్తవ్యం పూర్తి చేసుకున్న రాఘవ్..

 

అజేయ ఖడ్గం ని సురక్షితం గా దాచేసి.. తన యువరాణి ని శత్రువుల చెర నుండి విడిపించడానికి వెళ్ళాలి అనుకుంటూ ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చుంటాడు..

 

సియా కోసం వెళ్తున్న రాఘవ్ కి.. రాఘవా రాయ యొక్క వీరత్వం మరియు జ్ఞాపకాలు ని పొందిన రాఘవ్ ని చుట్టూ ముడతాయి.. మైథిలి దేవి ఆలోచనలు..

 

​ఒక చిన్న శబ్దంతో రాఘవ్ మనసు ఒక నల్లటి కాలబిలంలోకి పడిపోయింది..అతడి కళ్లముందు క్రీస్తుశకం 1185 నాటి భైరవ కోన సామ్రాజ్యం ప్రత్యక్షమైంది!

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue