** అజేయ – 90 **
If so, you are a fool.
( నువ్వు ఒక మూర్ఖుడివి!)
ఆ గొంతులోని రాయల్ స్వగ్ ఆ పాత ఫ్యాక్టరీ ఇనుప గోడల మధ్య చాలా పవర్ఫుల్ గా ఎకో అయింది..
విక్రమ్ కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. తన ముందు చేతులు, కాళ్లు కట్టేసి బందీగా ఉన్న ఒక అమ్మాయి… తన కళ్లలోకి చూస్తూ ఇంతటి కాన్ఫిడెన్స్‌తో మాట్లాడటం అతని మైండ్ గేమ్‌ను ఒక్కసారిగా డిస్టర్బ్ చేసింది..
సియా తన పెదవులపై ఒక సన్నటి, సార్కాస్టిక్ స్మైల్ తో తన మాటలను మరింత ఇంటెన్స్‌గా కొనసాగించింది..
యూ నో విక్రమ్ ఫస్ట్ టైమ్ రాఘవ్ ని రిసార్ట్ కొరిడోర్ లో నేరుగా చూసినప్పుడు ఏమైందో.. నా ప్రాణానికి ఊపిరి వాడే ఏమో అనిపించింది..