కసిగా కోపంతో కొరికే సరికి స్వర్ణ పళ్ళు దిగి రక్తం షర్ట్ మీద నుండి బయటకి కనిపిస్తుంటే షర్ట్ తేల్చి గుండె మీద చూస్తుంది… తన పళ్ళు దిగి రక్తం కారడం స్పష్టంగా కనిపిస్తుంటే కళ్ల నీళ్లు తెచ్చుకొని పిచ్చా?? నీకు!! నన్ను వదులు ఇలా పట్టుకుని బంధించే కంటే ఒక్కసారిగా నా ప్రాణం తీసేయ్ అని తల పట్టుకుని ఏడుస్తుంది..
స్వర్ణ మాటలకి వదిలి పెట్టి వెళ్ళు అన్నాడు
కన్నీళ్లు తుడుచుకుని బ్ల బ్లడ్ వస్తుంది లోపలికి రా ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అంది…
ఏమ్ కాదులే వెళ్ళు అని తనే లేచి రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఇంద్ర…