నేనేది మరిచిపోలేదు ఇంద్ర ప్రతిదీ గుర్తుంది అన్న మాటలో డబల్ మీనింగ్ అర్థం అయ్యి భారంగా ఊపిరి తీసి వదిలాడు..
స్వర్ణ తన డ్రెస్ లన్ని కప్బోర్డ్ లో సెట్ చేసుకుని బయటకి వచ్చాక స్వర్ణ! ఆఫ్టేర్నూన్ కి లంచ్ ప్రిపేర్ చేయ్ అని చెప్పాడు…
నేను ఎందుకు చేయాలి మెయిడ్ ని పెట్టుకో లేదంటే ఆర్డర్ పెట్టుకో అంది వ్యగ్యాంగా సన్నీ అగ్రిమెంట్ పేపర్స్ పట్టుకుని రావడంతో కొర కొర చూసింది స్వర్ణ
ఆ చూపుకి మడిపోయేలా ఉన్నారా బాబు అనుకుని నాకెందుకు రా ఇలాంటి పనులు అన్నాడు సంకేత్…