New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 93

అన్వాంటెడ్ లవ్ – 93

ఈ అని కోపంగా అరిచి ఆ అని నోరు తెరిచి చపాతీ పీస్ తో పాటు ఇంద్ర వేలు కూడా కొరికింది…

 

 

 

ఆహ్!! అనే అరుపు ఇంద్ర ది…

 

 

పన్నీర్ అనుకున్నాను అని అమాయకంగా చెప్పింది

 

 

 

నిజమే అనుకుని మరో పీస్ చపాతీ తుంచి మళ్ళీ పెట్టాడు ఈ సారీ కొరకలేదు కానీ కావాలనే కారం ఎక్కువగా పెట్టావ్ కదా అని అరిచింది…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue