New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 94

అన్వాంటెడ్ లవ్ – 94

అది విని శ్రీరామ్ కనుబొమ్మలు ఎత్తి… వై? నా వెంట రావడం ఇష్టం లేదా? అని చిరునవ్వుతో అడిగాడు… ముందు రోజు మాట్లాడిన చనువుతో…

 

 

అమృత వెంటనే తల అడ్డంగా ఊపుతూ… నో సర్! ఐ మీన్… ష్యూర్ సర్ అని చెప్పినా ఆమె ముఖంలో దాగని సంతోషాన్ని చూస్తూ ఇంత చిన్న విషయానికే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుందా…? ఇంద్ర చెప్పింది నిజమేనా??? ఈ అమ్మాయి నన్ను నిజంగా ప్రేమిస్తుందా???? అనుకుని.. ఆ ఆనందాన్ని గమనించిన శ్రీరామ్ కాసేపు ఆలోచించి… అమృత వైపు చూస్తూ మనం ముందుగా లంచ్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచే డైరెక్ట్‌గా మీటింగ్ వెన్యూ కి వెళ్దాం అని మామూలుగానే చెప్పినట్లు అన్నాడు…

 

 

 

ఒక్కసారిగా అమృత కళ్లలో మరోసారి ఆశ్చర్యం ఆనందం కలగలిపిన భావం మెరిసింది…

 

 

 

ఓ… ఓకే సర్ అని చెప్పినా ఆమె పెదవులపై విరిసిన చిరునవ్వు మాత్రం ఆమె ఎంత సంతోషిస్తుందో చెప్పకనే చెప్తుంది…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue