New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కడదాక నీతోనే ❤️‍🔥 – 32

కడదాక నీతోనే ❤️‍🔥 – 32

ఆర్యన్ తన కుటుంబం ఆర్యన్ ఇంటికి చేరుకున్నారు..

 

 

 

ఆర్యన్ వాళ్లు లోపలికి వెళ్లారు…

 

 

అక్కడ ఆద్య, సాత్విక వీళ్ల గురించే ఎదురు చూస్తూ ఉన్నారు….

 

 

వీళ్ళు వెళ్లగానే ఆర్యన్ దగ్గరకు వచ్చి ఏం జరిగింది అన్నయ్య…. ప్రణవికే పెళ్లి అన్నారు నిజంగానే పెళ్లి జరిగిందా అని కంగారుగా అడుగుతారు ఆద్య సాత్విక..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue