New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 12

కన్ను నిన్ను చూడలేకపోతున్నా… మనసు మాత్రం నీ పేరే పలుకుతుంది. ❤️ – 12

అప్పుడప్పుడు తన చెయ్యి పెయిన్‌గా ఉండడంతో అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది.

అభిమన్యుకి కోపం వస్తుంది.

 

‘బాగోలేనప్పుడు ఒకరోజు రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? ఆఫీస్‌కి రావాల్సిన అవసరమేముంది?’ అని మనసులో తిట్టుకుంటాడు.

 

మళ్లీ, ‘ఈ అమ్మాయి గురించి నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను? తను ఎవరైతే నాకేంటి? ఏమైపోతే నాకేంటి!’ అంటూ తనలో తాను అనుకుంటాడు.

 

వైదేహి తను కంప్లీట్ చేసిన వర్క్ సబ్మిట్ చేయడానికి అర్జున్ దగ్గరికి వస్తుంది. అర్జున్ చాలా బిజీగా ఉండడంతో, “నువ్వే అభిమన్యు దగ్గరికి తీసుకెళ్లు వైదేహి” అని చెప్తాడు.

 

“నేనా సార్?” అని అడుగుతుంది వైదేహి.

“నేను కొంచెం బిజీగా ఉన్నాను. నువ్వే తీసుకెళ్లు” అని చెప్తాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue