అభి ఈ 28 సంవత్సరాలలో నీకు ఏం చేసి పెట్టాలి అని
ఎవరు అడగాలా అభి కి ఇంటి ఫుడ్ అంటే ఇష్టం
తన కోసం ఎవరు అయిన స్పెషల్ గా చేసి పెడితే ఇంకా ఇష్టం
అందుకే ఆఫ్టర్నూన్ 1 వన్ అవర్ జర్నీ చేసి మరి వస్తున్నడు
పైగా తన బంగారం తన చేతులతో చేసి తన చేతులతోనే పెడుతుంది
అంత కన ఏం కావాలి అందుకే అవి ఎలా ఉన్న ఇష్టం గా తింటున్నాడు
నాకు పాయసం చేసి పెడతావా తిని చాలా రోజులు అవుతుంది
అది చూసిన తను కి చిన పిల్లలు తన తల్లి నీ అడిగినట్టు అనిపించి
చేస్తాను మరి ఫుడ్