నీకు మరొకరితో పెళ్లి నేను బ్రతికి ఉండగా జరగనివ్వనని చందమామ.. ఈ జన్మ కి నువ్వు ఈ రుద్ర కు మాత్రమే సొంతం…..
కాదు అని నువ్వు ఇంకొకరిని చేసుకోవాలి అనుకుంటే.. ఐ స్వేర్ నాలోనీ రాక్షసుడు బయటకు వస్తాడు…..
నా కోపం నీ మీద చూపలేక పొవొచ్చు..కానీ నిన్ను పెళ్లి చేసుకొనే ఆలోచన చేసినవాడు మాత్రం బ్రతకడు….
యూ ఆర్ మైన్..నాకు మాత్రమే సొంతం చందమామ నిన్ను నేను వదులుకోను…..