భయపడ్డావా?? స్మైలీ ఫేస్ తో అడిగాడు.
లేదన్నట్టు తలూపి,
కొంచెం టెన్షన్ పడ్డాను అంది.
హా!! తెలిసిన ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడటానికి వెల్లాను.
ఆ ఫోన్ మోగుతోంది చూడు లిఫ్ట్ చేయి!! అని హర్ష అనగానే ఫోన్ తీసి,
విక్కి కాల్ చేస్తూండటం తో మాట్లాడుతోంది.
హర్ష తన వేలికి అంటుకున్న బ్లడ్ ని హాసిని చూడకముందే ఉఫ్ అని ఊదేసి,
హాసిని లెట్స్ మూవ్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చింది అని,
ఎక్కించేసాడు హర్ష.