ఏం మాట్లాడుతున్నావు రా అది మారడం ఏంటి
నాకు తెలుసు అది నీ కోసం ఎ నాతో అలా ఉంటుంది అని
ఇనీ ప్రేమగా మాట్లాడి చూసాను మారుతుంది ఏమో అని అది అవలేదు ఇలా కోపం ఉంటే అయిన నన్ను నిలదీసి నువ్వు ఎందుకు ఇలా చేస్తునావ్ మావయ్య అని అడుగుతుంది ఏమో అనుకున్న అవి ఏం చెయ్యకుండా బట్టలు తీసుకుని వెళ్ళిపోతుందా నేను అప్పటికి చెప్పాను కుడా మన ఇదరం దగ్గర ఆవలి అంటే అది ఏం చేయాలి అని కానీ అది దానికి గుర్తు ఉందో లేదో కుడా తెలియదు తల్లి గా నీకు కొని చెప్పకూడదు అమ్మ కానీ ఒకటి చెప్తున రాత్రి పూట చెయ్యి వేయడానికి కూడా వంద సార్లు ఆలోచిస్తుంది భార్య గా దాని అధికారం చూపించలేదా పది రోజులు కిందట
నేను రెండు రోజులు ఎందుకు ఇంట్లో ఉన్నాను అడిగావు కదా ఇదిగో నా కాలు చూడు ఇది తగ్గే వరకు కాలు బయట పెడితే కళ్ళు విరుగుతాయి అని అంది నాకు ఆ కళ్యాణి కావాలి అమ్మ నేను దాని సొంతం చేసుకోవాలని అనుకుంటే నాకు పెద్ద లేక కాదు దానికి అది వద్దు అని చెప్పదు ఎందుకో తెలుసా నీ ఇష్టం మావయ్య అంటుంది నా ఇష్టం కాదు అమ్మ అది దాని ఇష్టం తో దగ్గర అవాలి నాకు నా కళ్యాణి కావాలి అమ్మ అని అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తాడు
శివ ఊరుకోర నువ్వు ఇంత బాధ పడుతునావ్ అని నాకు తెలియదు రా నేను దానికి అప్పుడు కి చెప్తూనే ఉన్న దానికి మొగుడు నీ అర్థం చేసుకోవే అని కానీ అది చిన పిల్ల రా నువ్వు అలా చేయడం వల్లన అది అంటే ఇష్టం లేక చేస్తున్నావు అనుకుంటుంది రా నేను రేపే వెళ్ళి దానికి అర్ధం అయ్యేలా చెప్పి తీసుకు వస్తాను
అమ్మా ఇప్పుడు వెళ్ళలేవ
ఇప్పుడు ఆ ఊరు కి బస్ ఉండదు కధ రా