New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మావయ్య – 53
నా మావయ్య Premium 3 min read

నా మావయ్య – 53

మావయ్య చేసే ప్రతి పని కళ్యాణి కి ఆచార్యం కలిగిస్తున్నాయి 

తనకి కింద నిద్ర రాదు అని తెలిసిన ఏం మాట్లాడకుండా పొడుకునాడు 

కళ్యాణి కి అప్పటి వరకు అప్పుకున్న  కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయీ 

కింద పాడుకుని నోటికి ఓణీ ఆడు పెట్టుకొని ఏడుస్తుంది 

 

కళ్యాణి కింద పోసుకున్న తరువాత మావయ్య కళ్యాణి ఉన్న వైపు తిరిగి తననే చూస్తూ ఉంటాడు కానీ వీపు మాత్రమే కనిపిస్తుంది తను ఏడుస్తుంది అని తన అదిరే బుజ్జలు చెప్తున్నాయి కళ్యాణి అంత తేలికగా ఏడ్చే రకం కాదు కానీ తనని అలా చూస్తుంటే మావయ్య కి బాధ గా అనిపించిన ఏం మాట్లాడాడు అలా ఏడ్చి ఏడ్చి పోడుకుంటుంది మావయ్య కి మాత్రం ఆ రోజు కూడా నిద్ర కరువే 

 

అలా ఒక వారం గడుస్తుంది వాళ్ళ ఇద్దరి మధ్య దూరం చాలా పెరిగిపోయింది కళ్యాణి కూడా మావయ్య తో మాట్లాడడం పూర్తిగా మానేసింది ఇటు శివ కూడా మళ్ళీ వాళ్ళ జీవితాలు మొదటికే వోచాయి 

కానీ ఈసారి ఒకే చోట ఉన్నారు కొని రోజులు అయితే ఒకరి మొహం ఒకరు కూడా చూసుకొని రోజులు ఉన్నాయి కళ్యాణి మావయ్య ముందు అమ్మమ్మ తో మాట్లాడడం కూడా మానేసింది శివ కళ్యాణి మాట విని చాలా రోజులు అవుతుంది మావయ్య బయట పోసుకోవడం కళ్యాణి ఇంట్లో పోసుకోవడం ఇదే జరుగుతుంది కళ్యాణి దిండు కి మావయ్య చొక్కా వేయడం మానేసింది 

మావయ్య ఉన్నప్పుడు గదిలోకి రావడం కూడా మానేసింది మావయ్య ఇప్పుడు చూస్తున్నాడు కళ్యాణి లో ఉండే మొండి తనని ఆ ఒక రోజు తప్ప 

ఇంక కళ్యాణి ఏడవడం లేదు మళ్ళీ పాత కళ్యాణి లా మారిపోయింది 

తను గుడిలో చూసిన మొండి కళ్యాణి 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue