ఆర్యన్ అయితే స్నేహ ని చూసే పనిలో పడ్డాడు.
స్నేహ సైలెంట్ గా కూర్చొని.. తల కిందకు దించి ఉంచింది స్నేహ.
ఆర్యన్ స్నేహ పక్కకు అనుకోని మరి కూర్చొని స్నేహ ని చూస్తున్నాడు ఆర్యన్.
ఆర్యన్ ఆలా స్నేహ ని అనుకోని మరి కూర్చునే సరికి స్నేహ కోపంగా ఏంటి సార్ నాకు అనుకోని కూర్చున్నారు… కొంచెం దూరం జరగండి సార్ అని కొంచెం కోపంగా అన్నది స్నేహ.
ఆర్యన్ కోపంగా ఏంటే కోపం వస్తుందా నా మీద… పళ్ళు రాలుతాయి అని బేస్ వాయిస్ లో అన్నాడు ఆర్యన్.
స్నేహ కొంచెం బయపడి.. ప్లీజ్ సార్ నాకు భయంగా ఉంది… కొంచెం దూరం జరగండి సార్… అని చిన్నగా అన్నది స్నేహ.