స్నేహ సైలెంట్ గా అక్కడ ఉన్న చేయిర్ లో కూర్చొని ఉంది.
ఆ కార్ లో నుంచి బాడీగార్స్ అందరూ వచి ఆర్యన్ కార్ కి చుట్టూ నిలబడ్డారు…
కార్ డోర్ తీయగానే స్టైల్ గా కార్ లో నుంచి దిగాడు ఆర్యన్.
ఫుల్ బ్లూ కలర్ షూట్ లో కార్ దిగాడు విత్ ఆటిట్యూడ్ తో…
అక్కడ ఉన్న అబ్బాయిలు అయితే అబ్బా ఎంత అందంగా ఉన్నదో అని జలస్ ఫీల్ అవుతున్నారు.
అమ్మాయిలు అయితే ఆర్యన్ అందాన్ని… తన బాడీ ని చూసి కళ్ళు తేలేసి మరి చూస్తున్నారు.