కోసం అమ్మాయిలు క్యూ కడతారు తెలుసా…
నా కంటి చూపు కోసం అమ్మాయిలు ఎదుచుస్తూ ఉంటారు…
అలాంటిది నేను నీ కోసం తగ్గి నే దగ్గరకు వస్తే నువ్వు ఏంటే ఇలా బయపడుతున్నావు అని అంటాడు ఆర్యన్.
సార్.. నాకు ఇలాంటివి అన్ని అస్సలు ఇష్టం లేదు నన్ను వదిలేయండి అని చెప్తుంది స్నేహ.
ఏంటే… వదిలేసేది.. నేను నిన్ను అస్సలు వదలను.. నువ్వు నా దానివి అని చెప్తాడు ఆర్యన్.
స్నేహ కి కోపం వచి సార్ మీకు నేను ఆ మాత్రం సరిపోను…
నన్ను వదిలేయండి.. మీ దారులు.. నా దారులు వేరు.