ఆర్యన్ స్నేహ ని తన రూమ్ కి తీసుకువెళ్లి స్నేహ ని జాగ్రత్తగా పడుకోబెట్టి… డోర్ లాక్ చేసి… తన పక్కన పడుకొని, స్నేహ నడుముపై చేతిని వేసి ప్రశాంతంగా పడుకున్నారు ఇద్దరు.
ఆలా మార్నింగ్ వరకు హ్యాపీ గా పడుకొని ఉన్నారు.
@@@@@@@@@@@@@@@@@@@@@@@
అదే టైం కి న్యూయర్క్ లో ఒక పెద్ద భవనం లో…
ఒక 26 సంవత్సరాల అబ్బాయి… మంచి పేస్ కట్.. మంచి బాడీ తో… హ్యాండ్సమ్ గా ఉన్నాడు.
ఆ అబ్బాయి ఆర్యన్ ఫోటో ని పట్టుకొని… నిన్ను అస్సలు వదలను ఆర్యన్.