New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వు నా సొంతం – 22

నువ్వు నా సొంతం – 22

21…..

 

 

స్నేహ ఆఫీస్ కి తన పని లో తాను పడింది… ఆకలి గా ఉండటం తో కాంటీన్ లో టీ తాగి మళ్ళీ వర్క్ లో పడింది.

 

ఆలా ఈవెనింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి బయలుదేరారు దేరింది స్నేహ.

 

ఇంటికి వెళ్ళగానే అందరూ నవ్వుతు కూర్చున్నారు…

 

వాళ్ళని ఒక్క సారి చూసి.. అక్కడే ఉంటే తిడుతారు ఏమో అని సైలెంట్ గా లోపలకు వెళ్తుంటే కావ్య మాటలు వినిపిస్తాయి.

 

స్నేహ కి తెలుసు కావ్య కి ఆక్సిడెంట్ అయింది అని.. కానీ తనను కలవడానికి వెళ్తే అస్సలు కలవనించే వాడు కాదు ఆర్యన్ స్నేహ ని.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue