ఆర్యన్ ఒళ్ళు విరుస్తూ…. స్నేహ కి దగ్గరగా వచ్చి తనని వాల్ కి అనించి…. తనకు రెండు వైపులా చేతులు పెట్టి…. హ్మ్మ్… ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ…. అని సూటిగా స్నేహ ని చూస్తూ అంటాడు ఆర్యన్.
సార్…. ఎందుకు నన్ను ఉరికే ఇలా ఇబంది పెడుతున్నారు…. నన్ను వదలండి అని ఆర్యన్ ని దూరం జరుపడానికి ట్రై చేస్తుంది స్నేహ.
హలో పాపా…. ఏంటి…. ఎవరు ఇబంది పెడుతున్నారు… నువ్వే నా ఆఫీస్ కి వచ్చి… నన్ను ఇబంది పెడ్తున్నావు….. ఇంకా చెప్పాలి అంటే నువ్వు తప్పు చేసావు తెలుసా అని అని అంటాడు ఆర్యన్ స్నేహ కి ఇంచ్ దూరం లో ఆగి.