New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వు నా సొంతం – 3

నువ్వు నా సొంతం – 3

స్నేహ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది.

 

తాను వెళ్ళవలసిన రూమ్ రాగానే, రూమ్ బయట నిలబడి వెళ్తే ఎం జరుగుతుందో… వెళ్లకుంటే ఎం జరుగుతుందో తెలిసిన స్నేహ.. భయం భయం గా రూమ్ దగ్గర నిలబడి ఆలోచిస్తుంది.

 

తాను బయపడుతుంది అని గుర్తుగా తన చేతిలో ఉన్న గ్లాస్ వణుకుతుంది.

 

ఆలా లోపలకు వెళ్లకుండా బయటే ఉంది.

 

ఒక 5 నిమిషాలకు ఆ రూమ్ డోర్ తెరుచుకుంది.

 

ఆ సౌండ్ కి స్నేహ ఉలిక్కిపడి పాల గ్లాస్ వదిలేసింది.

 

డోర్ తీసి స్నేహ నే చూస్తున్నాడు ఆ వ్వక్తి..

 

ఎందుకే అంత భయం.. బయపడకు… లోపలకు రాకుండా ఇక్కడ ఎం చేస్తున్నావు అని నార్మల్ గా అడిగాడు ఆర్యన్.

 

స్నేహ సైలెంట్ గా అక్కడే నిలబడి ఉంది.

 

రా.. వే లోపలకు అని కొంచెం వాయిస్ పెంచి అన్నాడు ఆర్యన్.

 

స్నేహ భయంగా ఆర్యన్ ని చూసి.. ఇది క్లీన్ చేసి వస్తాను అండి అని చిన్నగా చెప్పింది.

 

నీకు పని చేయవలసిన అవసరం ఏంటే…

 

ముందు లోపలకు నడువు అని కొంచెం కోపంగా అన్నాడు ఆర్యన్.

 

స్నేహ లోపలకు వెళ్లకుండా అక్కడే నిలబడింది.

 

ఏంటే పిలుస్తుంటే నాటకాల… లోపలకు రా … అని అరిచాడు ఆర్యన్.

 

ఎం చేయలేక సైలెంట్ గా రూమ్ బయట నిలబడి… చూస్తుంది…

 

నిన్ను ఇలా కాదు స్నేహ చేతిని పట్టుకొని లోపలకు లాగాడు ఆర్యన్.

 

స్నేహ భయం భయం గా లోపలకు వెళ్ళింది.

 

ఏంటే అలవాటు లేనట్టు ఇలా వణికిపోతున్నావు…3నెలల నుంచి నాతో ఉంటున్నావు గా ఎందుకు ఈ భయం అని స్నేహ ని డోర్ కి లాక్ చేసి అంటాడు ఆర్యన్.

 

స్నేహ సైలెంట్ గా ఉంది.

 

ఆర్యన్ స్నేహ ని చూస్తూ తన పెదవులు అందుకున్నాడు.

 

తరువాత తన పెదవులు రుచి చూస్తూ… తన చీర ని వేరు చేసారు ఆర్యన్.

 

ఆర్యన్ చేసే ప్రతి పనిని ఇష్టం లేకున్నా కూడా బరిస్తుంది స్నేహ.

 

ఆలా స్నేహ ని బెడ్ మీదకు చేర్చి… తన బాడీ ని ఎక్కడెక్కడో టచ్ చేస్తూ… ఉపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాడు ఆర్యన్.

 

కానీ ఇది తనకు  ఈ  3 నెలల నుంచి అలవాటే అన్నట్టు.. భరించకుంటే ఇంతకన్నా ఎక్కువ నరకం చూడాలి అని సైలెంట్ గా ఉంది స్నేహ.

 

ఆర్యన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు…

నైట్ మొత్తం ఇష్టం వచ్చినట్టు.. తనతో కలిసిపోయి ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పోయారు ఇద్దరు.

 

స్నేహ ఆ నొప్పిని  బరిస్తూ… లేవడానికి కూడా ఓపిక లేక సైలెంట్ గా నిద్ర ని ఉపాక్రమించింది స్నేహ.

 

ఆర్యన్ స్నేహ నడుమును తల దిండుగా చేసుకొని హ్యాపీ గా స్నేహ నడుము మీద నిద్ర  పోయాడు ఆర్యన్.

 

స్నేహ అతని బరువును మోస్తూ తాను కూడా నిద్ర పోయింది.

 

 

@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

నెక్స్ట్ డే మార్నింగ్….

 

 

8 అవుతుంటే స్నేహ కి మెలుకువ వచ్చింది.

 

తన పై పడుకున్న ఆర్యన్ ని చూసి… ఎందుకు నన్ను ఇలా టార్చెర్ చేస్తున్నారు… నేను ఎం తప్పు చేశాను అని నన్ను ఈ నరకం లో కి పడేసారు… అని మనసులో అనుకోని బాధ పడుతుంది స్నేహ.

 

మెల్లగా ఆర్యన్ ని పక్కకు జరిపి లేవడానికి కూడా ఓపిక లేకున్నా బలవంతగా లేచి.. కింద పడి ఉన్న తన చీర ని తీసుకొని వాష్రూమ్ కి వెళ్ళింది స్నేహ.

 

తొందరగా రెడీ ఐ తన బ్యాగ్ లో ఉన్న డ్రెస్ వేసుకొని తాళి కనిపించకుండా చున్నీతో కవర్ చేసుకొని… నార్మల్ గా రెడీ ఐ ఆర్యన్ ని ఒక సారి చూసి కిందకు వెళ్ళింది స్నేహ.

 

తాను హాల్ లో కి వెళ్లి.. అక్కడ ఉన్న అందరిని చూడకుండా తల కిందకు పెట్టి నడుస్తుంది బయటకు స్నేహ.

 

అక్కడ ఉన్న అందరూ స్నేహ ని కోపంగా చూస్తున్నారు…

 

అవి ఎం పట్టించుకోకుండా సైలెంట్ గా బయటకు వెళ్ళిపోయింది స్నేహ.

 

ఇంట్లో ఉన్న అందరూ స్నేహ ని కోపంగా చూసి ఇది… ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి దరిద్రం వచ్చింది… ఎప్పుడు పోతుందో ఈ దరిదం అని అన్నారు ఇంట్లో ఒకరు.

 

ఆ మాటలు స్నేహ కి వినిపించాయి అయినా కూడా వినినట్టు బయటకు వెళ్లి… తన స్కూటీ తీసుకొని ఆఫీస్ కి వెళ్ళింది స్నేహ.

 

స్నేహ దారి మొత్తం ఏవో ఏవో ఆలోచనలతో ఆఫీస్ కి అడుగు పెట్టింది స్నేహ.

 

స్కూటీ పార్క్ చేసి.. తన బ్యాగ్ తీసుకొని.. స్టెప్స్ ఎక్కి తన సిస్టం దగ్గరకు వెళ్ళింది స్నేహ.

 

అప్పుడప్పుడే ఆఫీస్ కి వస్తున్నారు అందరూ.

 

ఆఫీస్ వాళ్ళు అంత ఎవ్వరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు హ్యాపీ గా… కానీ స్నేహ ఆలా మాట్లాడలేక సైలెంట్ గా ఆ నవ్వుతున్న మోకాలను చూస్తూ.. ఉంది.

 

స్నేహ ఫ్రెండ్ అయినా మధు స్నేహ దగ్గరకు వచి… ఏమైందే డల్ గా ఉన్నావు… అని అనుమానగా అడుగుతుంది మధు.

 

ఎం లేదు మధు నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు… అందుకే నీకు ఆలా అనిపిస్తుంది అని మాట మార్చింది స్నేహ.

 

ఏంటే మా అన్నయ్య నిద్ర పోనివ్వలేదా అని కొంటేగా అంటుంది మధు.

 

హే.. ఊరుకో.. ఆలా ఎం కాదు కానీ నన్ను వదిలేయ్.. నాకు వర్క్ ఉంది అనుకుంటూ లాప్టాప్ ఓపెన్ చేసింది స్నేహ.

 

వర్క్ తరువాత కానీ ఇది చెప్పు ఈ 3 నెలల నుంచి నీలో నవ్వు అనేదే మాయమైంది… సడన్ గా పెళ్లి చేసుకున్న అని చెప్పావు…మీ హస్బెండ్ ని చూపించమంటే కుదరదు అన్నావు… అసలు ఏమైందే నీకు పెళ్లి ఇష్టం తో నే జరిగిందా అని అనుమానంగా అంటుంది మధు.

 

 

మధు ఆలా ఎం లేదు నన్ను వర్క్ చేసుకోనివ్వు.. చాలా వర్క్ ఉంది అని అనుకుంటూ లాప్టాప్ లో తన వర్క్ చేసుకుంటుంది స్నేహ.

 

నువ్వు అసలు ఎందుకు ఇలా తయారయ్యావే.. చెప్పమంటే చెప్పావు ఎందుకు అని అనుకుంటూ తన వర్క్ లో మునిపోయింది మధు.

 

స్నేహ తన వర్క్ చేసుకుంటుంది కానీ కళ్ళలో నీళ్లు అగనంటూ వస్తుంటే… వాష్రూమ్ కి వెళ్లి తన బాధ మొత్తం తిరివరకు ఏడ్చి పేస్ వాష్ చేసుకొని వచి మళ్ళీ తన వర్క్ లో పడిపోయింది స్నేహ.

 

 

అసలు ఏమైంది స్నేహ కి…

తనకు ఎం బాధ ఉంది…

ఆర్యన్ కి స్నేహ కి ఉన్న సంబంధం ఏముంది..

ఆర్యన్ కి వైఫ్ ఐ ఉండి.. తనకు ఆర్యన్ ఆఫీస్ లో వర్క్ చేయవలసిన అవసరం ఏంటి..

తన ఇంట్లో వాళ్ళు స్నేహ ని ఎందుకు తిడుతున్నారు…

అసలు స్నేహ చేసిన తప్పు ఏంటి..?

 

కొనసాగుతుంది…