29
ఆర్యన్ స్నేహ ఇద్దరు లిఫ్ట్ లో కిందకు వెళ్తున్నారు….. కానీ స్నేహ కి లోపల ఏదో భయం కొట్టు మిట్టడుతుంది…. త్వలియని కన్ఫ్యూషన్ తనలో.
ఆలా ఇద్దరు కిందకు వెళ్లగా….. అక్కడ హాల్ లో చాలా మంది…. చైర్స్ లో కూర్చొని ఉన్నారు..,. ఒక పక్క ప్రెస్ మీట్ వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు…. అక్కడ చాలా హడావిడిగా ఉంది హాల్ అంత.
స్నేహ కి ఎం అర్ధం కాకా…. భయం తో తల కిందకు వేసి ఉంచింది.