New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఫ్లాట్‌మేట్స్ ❤️🏠 – 11

ఫ్లాట్‌మేట్స్ ❤️🏠 – 11

తెల్లవారుజామున 5 గంటలు.

మేఘన తన బ్యాగ్ సర్దుకుంటూ హడావుడి చేస్తోంది.

“ఆదిత్యా! నా బ్లూ కలర్ దుపట్టా కనిపించట్లేదు!”

“నిన్న రాత్రి సోఫా మీద పడేశావు.”

“అక్కడ లేదు!”

“అయితే నీ బ్యాగ్‌లో చూసుకో.”

“అయ్యో! దొరికింది.”

ఆదిత్య నవ్వుతూ ఆమె వైపు చూశాడు.

“మన ఊరికి వెళ్తున్నాం. నువ్వు నీ ఇంటికి వెళ్తున్నట్టు హడావుడి చేస్తున్నావు.”

“మీ ఇంటికి మొదటిసారి వస్తున్నాను కదా! కొంచెం టెన్షన్‌గా ఉంది.”

“మా ఇంట్లో ఎవరూ నిన్ను తినేయరు.”

“మీరు మాత్రం తినేస్తారేమో!”

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue