ఆలా తాను ఆలోచనలలో ఉండగా…. రెండు బలమైన చేతులు తన నడుమును గట్టిగ హత్తుకున్నాయి.
స్నేహ ఆలా గట్టిగ అరవగానే అందరూ షాక్ ఐయ్యారు ఆర్యన్ తో సహా…
స్నేహ ఆలా వెళ్ళిపోతాను అని అనగానే….. లోపల నుంచి బాధ తన్నుకొచ్చి స్నేహ అని గట్టిగ అరిచాడు ఆర్యన్.
హ ఏంటి…. చెప్పండి…. స్నేహ నే…. ఎం చేయాలి…. ఇక్కడ ఉండి…. అందరూ వేసే నిందలు పడుతూ ఇక్కడ ఉండాలా అని అంతే కోపంగా గొంతు చించుకొని అరుస్తుంది స్నేహ.
స్నేహ ఆలా అరిచే సరికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాక్ ఐయ్యారు… ఆర్యన్ తో సహా.