New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రియమైన శత్రువు💘36

ప్రియమైన శత్రువు💘36

తేడా వస్తే ఫస్ట్ నువ్వు ప్రాజెక్ట్ ప్రసాదించిన వాడి లైఫ్ పాతాళానికి పోతుంది, నెక్స్ట్ నీ బాడీ నాతో ఫైట్ చేయడానికి పనికి రాకుండా పోతుంది.. అని స్మూత్ టోన్ తో గుర్తు చేశాడు.

 

కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలకి వాటితో చేయవలసిన పోరాటానికి ఆయుధం కన్నా ఆలోచన ఇంపార్టెంట్ అనుగ్రహించిన ప్రియా కత్తిని వదిలే గరిట పట్టుకోవడమే బిగించిన మంగళ సూత్రాలను వదిలిన వీరాజ్ నెలవంక చంద్రుడిలా పెదవులను సాగదీసి మొగుడి పోస్ట్ లో తినడానికి సిద్ధమయ్యాడు.

 

 

 

అక్కడున్న అన్ని వెరైటీస్ విరాజ్ ముందు ఉన్న వెండి కంచంలో వడ్డించి తన కంచం తీసుకుపోతుంటే మళ్లీ మనికట్టు బిగించాడు. 

 

పెట్టాను కదా ఇంకేంటి ప్రాబ్లం..?? అనింది సీరియస్గా. 

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue