ప్రేమ దూరమైన తర్వాత 💔 – 8
శ్రీజ ( నిత్య ) బర్త్‌డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి……… !! లైటింగ్స్, మ్యూజిక్‌తో హాల్ అంతా కోలాహలంగా ఉంది & కరెక్ట్ గా ఆ క్షణంలోనే శ్రీజ, అర్జున్ భట్టాచార్య ఒకరిని ఒకరు చూస్తారు……… !! అర్జున్ ను గుర్రుగా చూస్తున్న శ్రీ దగ్గరకు తన అన్నయ్య వచ్చి అతన్ని శ్రీ కి పరిచయం చేస్తాడు………. !! హేయ్ శ్రీ మీట్ మిస్టర్ అర్జున్ మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాడు………. !! హి ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అంటూ జతిన్ అర్జున్ గురించి పొగుడుతుంటే……….. !! శ్రీ మాత్రం హెడ్ నాడ్ చేసి హాయ్ చెప్పి ఐ-కాంటాక్ట్ కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది………. !! నైట్ పార్టీ ఫినిష్ అయ్యాక
అందరూ ఎవరి రూమ్స్ కి వాళ్లు వెళ్ళిపోయారు……… !! శ్రీ తన రూమ్ లో కూర్చుని బర్త్‌డే గిఫ్ట్స్ ఒక్కొక్కటిగా అన్ప్యాక్ చేస్తోంది………. !! అప్పుడే తన కళ్ళకు అర్జున్ ప్రెసెంట్ చేసిన ఒక చిన్న బాక్స్ తనకు కనిపిస్తుంది……. !! డెకరేటివ్ రాపింగ్ తీసి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే అందులో చాలా ట్రెడిషనల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్‌తో ఉన్న గోల్డ్ జుమ్కీలు ఉంటాయి……… !! వాటిని చూడగానే శ్రీ మనసులో చిన్న సంతోషం కలిగినా మరుక్షణమే అర్జున్ బిహేవియర్ & అతని ఆటిట్యూడ్ గుర్తుకొస్తాయి………… !! స్టుపిడ్ వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీడి గిఫ్ట్ వీడికి రిటర్న్ ఇచ్చేయాలి అని మనసులో అనుకుంటూ ఆ గిఫ్ట్‌ను పక్కన పెట్టేస్తుంది……….. !!
( పాస్ట్ లో తన రియల్ నేమ్ శ్రీజ ప్రెసెంట్ అర్జున్ నుండి దూరంగా వచ్చేసాక తన నేమ్ ను శ్రీజ నుండి నిత్య గా చేంజ్ చేసుకుంది మీరు కన్ఫ్యూస్ అవ్వకండి)
నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటిలాగే శ్రీ తన కారులో స్కూల్‌కి స్టార్ట్ అవుతుంది………. !! దారిలో తన బెస్ట్ ఫ్రెండ్ భవ్యను పికప్ చేసుకుని వెళ్తుండగా సడెన్ గా అర్జున్ తన బైక్‌ను కారుకు అడ్డంగా పార్క్ చేసి స్టైల్ గా రోడ్డుపై నిలబడతాడు……….. !! అర్జున్ ను అక్కడ చూసిన శ్రీ
షాక్‌తో సడన్ బ్రేక్ వేసి కార్ ఆపి కోపంగా అతనికి వార్నింగ్ ఇద్దామని కారు డోర్ తీసి బయటకు రాబోతుండగా………… !! అర్జున్ చిరునవ్వుతో ముందుకు వచ్చి ఒక బ్యూటిఫుల్ రెడ్ రోజ్‌ను ఆమె వైపు పెడతాడు……… !!
హాయ్ బుజ్జి వెరీ గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతున్న అర్జున్ ను చూడగానే శ్రీకి ఒళ్ళు మండిపోయింది……….. !! చూడండి మిస్టర్ అర్జున్ మీకు చాలా క్లియర్‌గా & మర్యాదగా చెబుతున్నాను నాకు ఇలాంటి బిహేవియర్, ఈ ఫ్లర్టింగ్ అసలు నచ్చవు……….. !! మీరు లిమిట్స్ దాటితే మా అన్నయ్య లకు మీ గురించి చెప్పాల్సి వస్తుంది………. !! వాళ్లకు తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా………. ?? అని వార్న్ చేస్తుంది……… !!
అర్జున్ క్యూట్ గా నవ్వుతూ ప్లీజ్ చెప్పు బుజ్జి ……….. !! యాక్చువల్లీ నువ్వు ఈ విషయం గురించి చెప్తే నా పని నువ్వే చాలా ఈజీ చేసినట్టవుతుంది……… !! నలుగురు బావలు, ముగ్గురు అక్కలు, ముగ్గురు మామయ్యలు, ముగ్గురు అత్తలు, తాతయ్య, అమ్మమ్మ… వామ్మో! ఇంత పెద్ద ఫ్యామిలీని ఎలా కన్విన్స్ చేయాలా అని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను……….. !! నువ్వే వెళ్ళి డైరెక్ట్‌గా విషయం చెబితే నాకు ఇంకా హ్యాపీ కదా అన్నాడు చాలా క్యాజువల్‌గా………. !!
లిజన్… నా పేరు శ్రీజ ! బుజ్జి , బజ్జి అంటూ ఫ్రెండ్లీగా నన్ను పిలవకండి దట్ ఇస్ సో ఇరిటేటింగ్ అంది కోపంగా………. !! నిన్ను ఫస్ట్ టైమ్ చూసినప్పుడే యు ఆర్ మైన్ అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది బుజ్జి ………. !! అందుకే చాలా ప్రేమగా నీకు బుజ్జి అని పేరు పెట్టుకున్నాను……… !! మీ ఇంట్లో అందరూ నిన్ను ప్రేమ గా అమ్మూ అని పిలుస్తారు కదా……… !! అందుకే ఆ రెండింటినీ కలిపి బుజ్జమ్మా అని పిలుస్తున్నాను……….. !! ఇట్స్ మై పర్సనల్ నేమ్ ఫర్ యు అని తన కళ్ళలోకి చూస్తూ చెప్పాడు అర్జున్……… !!
శ్రీ అసహనంగా ఫీల్ అవుతూ నిన్న అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌ను అతని చేతిలో పెడుతూ ఇది తీసుకోండి……. !! నెక్స్ట్ టైమ్ నా దారిలోకి రాకపోవడమే మీకు మంచిది అని సీరియస్‌గా చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోతుంది……… !!
వెళ్తున్న కారును చూస్తూ అర్జున్ తనలో తాను ఎంత క్యూట్‌గా ఉందో నా బుజ్జి అంత పొగరు కూడా ఉంది ………..!! అమ్మాయిగారేమో నా ముందుకు రాకపోవడమే మంచిది అన్నారు కానీ నిన్ను ఒక్కసారి కూడా చూడకుండా నా డే ఎలా స్టార్ట్ అవుతుంది బుజ్జమ్మా ………. !! అని స్మైల్ ఇస్తూ ఆఫీస్‌కి స్టార్ట్ అవుతాడు………………. !!
స్కూల్లో లంచ్ బ్రేక్‌లో శ్రీ అర్జున్ గురించి తన బెస్ట్ ఫ్రెండ్ భవ్యకు చెబుతుంది……… !! భవ్య వాడు చాలా డిస్టర్బింగ్‌గా బిహేవ్ చేస్తున్నాడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు………. !!
Swipe left/right or tap the sides to turn pages