New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమ దూరమైన తర్వాత 💔 – 7

ప్రేమ దూరమైన తర్వాత 💔 – 7

స్కూల్‌లో అందరి ముందూ తనకు, నిత్యకి మధ్య ఉన్నది అందరూ అనుకుంటున్నట్టు పర్సనల్ ఎఫైర్ కాదు …………. !! అది ఒక పవిత్రమైన భార్యాభర్తల సంబంధమని అర్జున్ భట్టాచార్య  చెబుతాడు…………. !! అలా తను  నిత్యని మొదటిసారి చూసిన ఆ మ్యాజికల్ మోమెంట్ ను అతను మనసులోనే గుర్తు చేసుకుంటాడు అర్జున్ భట్టాచార్య……….. !!

 

మడికేరికి వచ్చిన ఫస్ట్ రోజే ఓంకారేశ్వర టెంపుల్ లో నిత్యని చూసి అర్జున్ భట్టాచార్య స్టన్ అయిపోయాడు …………. !!  తన లైఫ్ పార్ట్‌నర్ నిత్య నే అని ఫిక్స్ అయ్యి ఏమీ ఆలోచించకుండా తన వెనకాలే అడుగులు వేస్తాడు………… !! తను టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా నిలబడి ఫోన్ చూసుకుంటుండగా  మెల్లగా దగ్గరకు వెళ్లి పిలిచాడు అర్జున్…….. !!

హలో… ఎక్స్క్యూస్ మీ…..!! అనగానే నిత్య వెనక్కి తిరిగి హా మీరు ఎవరు అని అడిగేలోపే  అర్జున్ ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా మోకాళ్లపై కూర్చుని ……….. !! తన పాకెట్ లోంచి ఒక క్లాసీ రింగ్ తీసి ఆమె వైపు చూపిస్తూ ………. !! ఐ థింక్ ఐ లవ్ యూ విల్ యూ మ్యారీ మీ  అని అడిగేస్థాడు………. !! అర్జున్ స్పీడ్ చూసి నిత్య ఒక సెకండ్ కంప్లీట్ షాక్‌లో ఉండిపోయింది………… !! కోపంతో కళ్లు పెద్దవి చేసి ఏ….. ఎవరు మీరు అసలు? మీకేమైనా మెంటలా? ఇలా సడెన్ గా వచ్చి లవ్, మ్యారేజ్ అని మాట్లాడుతున్నారు……….?? డూ యూ ఈవెన్ హావ్ ఎనీ సెన్స్ అంటూ గుర్రుగా చూస్తూ తిట్టడం స్టార్ట్ చేసింది……… !! నిత్య అంత కోపంగా తిడుతుంటే  అర్జున్ మాత్రం ఆమె ఎక్స్‌ప్రెషన్స్, ఆ క్యూట్‌నెస్‌ని చూస్తూ మురిసిపోయాడు………… !!

 

 

అబ్బా… సీరియస్‌గా చెప్తున్నా మీరు ఎంత ముద్దుగా తిడతారో తెలుసా………. !!  మిమ్మల్ని చూసిన ఫస్ట్ సెకండ్‌లోనే నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ స్టార్ట్ అయిపోయింది……… !! మై మైండ్ ఇస్ ఫిక్స్డ్  ఈ లైఫ్‌కి మీరే నా పర్ఫెక్ట్ జోడి  అని చాలా క్యాజువల్‌గా చెప్పాడు……… !!

 

ఆర్  యూ క్రేజీ అని విసుక్కుంటూ నిత్య తన దారిన తాను వెళ్లిపోయింది……… !! తన వెనుకే వెళ్లాలని అర్జున్ ట్రై చేస్తుండగా సరిగ్గా అప్పుడే అతని బెస్ట్ ఫ్రెండ్ నవీన్ నుంచి కాల్ వచ్చింది……… !! కాల్ లిఫ్ట్ చేసిన అర్జున్ రేయ్ నవీన్  ఇప్పుడే మడికేరి రీచ్ అయ్యానురా నువ్వు రూమ్ దగ్గరే ఉండు ఐ విల్ బి దేర్ ఇన్ ఫైవ్ మినిట్స్ …………. !! అని చెప్పి కాల్ కట్ చేసి నిత్య వైపు చూడగా  నిత్య ఏ రోడ్డులోకి వెళ్లిందో తెలియక ఆ రష్‌లో అర్జున్ నిత్య ను వెతకలేక అక్కడే ఆగిపోయాడు………. !! ఆ తర్వాత నవీన్‌తో కలిసి అతని ఇంటికి వెళ్లిన అర్జున్  వాళ్ల ఇంట్లో ఖాళీగా ఉన్న ఒక పోర్షన్‌ని రెంట్‌కి తీసుకున్నాడు………. !!  ఫ్రెష్ అప్ అయి వాళ్ల ఇంట్లోనే డిన్నర్ ఫినిష్ చేసి తన రూమ్‌కి వచ్చి బెడ్‌పై పడుకున్నాడు …….!!  కానీ అతని కళ్లముందు నిత్య అందమైన రూపమే మెదులుతోంది……….. !! ఎంత ముద్దుగా, క్యూట్‌గా ఉంది ఆ అమ్మాయి  అసలు తన నేమ్ ఏమై ఉంటుంది……..?? ఎలాంటి నేమ్ అయితే తనకు మ్యాచ్ అవుతుంది అని డీప్‌గా ఆలోచిస్తుండగా, నవీన్ రూమ్‌లోకి వచ్చాడు……….. !!

 

అర్జున్ వాట్ హ్యాపెండ్……… ?? జాబ్ ప్రాసెస్ గురించే ఆలోచిస్తున్నావా? డోంట్ వర్రీ  కంపెనీ ఓనర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్………….. !! వాళ్ల ఫ్యామిలీ మొత్తం చాలా కైండ్ అండ్ విల్ హెల్ప్ అస్ నీకు జాబ్ గ్యారంటీ అని ధైర్యం చెప్పాడు……….. !! దానికి అర్జున్  నవ్వుతూ హే  జాబ్ గురించి కాదు ఇవాళ టెంపుల్ దగ్గర ఒక బ్యూటిఫుల్ గర్ల్‌ని చూశాను……….. !! ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ తను ఎవరు? నేమ్ ఏంటి? వేర్ కెన్ ఐ ఫైండ్ హర్? అని ఆలోచిస్తున్నా అన్నాడు…….. !! అర్జున్ మాటలు విని నవీన్ తల పట్టుకుంటూ వాట్? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇంట్లో మ్యారేజ్ చేసుకోమని ఎంత ప్రెజర్ చేసినా ………. !! నాకు పెళ్లి ఇష్టం లేదు  మై కెరీర్  ఇస్ మై ప్రయారిటీ అంటూ ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చావు. ………. !! కట్ చేస్తే ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజే ఒక అమ్మాయిని చూసి లవ్‌లో పడ్డానంటున్నావా……..?? ఆర్ యూ సీరియస్……….. ?? యెస్ ఐ యామ్ వెరీ సీరియస్  ఇప్పటివరకు ఏ అమ్మాయిని చూసినా నాలో ఎలాంటి ఫీలింగ్ కలగలేదురా…………!!  కానీ ఈ అమ్మాయిని చూడగానే నా హార్ట్ బీట్ పెరిగింది & సంథింగ్ డిఫరెంట్ ఫీలింగ్ తనను చూసిన ఇన్స్టంట్‌లోనే ఐ జస్ట్ ఫెల్ ఫర్ హర్…………. !!  రేపటి నుంచి నా ఫస్ట్ టాస్క్ తనను వెతకడమే అన్నాడు అర్జున్ చాలా కాన్ఫిడెంట్‌గా……….. !!

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue