ప్యాంటు ప్యాకెట్ లో నుండి అరణ్య్ చేతిని తీయాడానికి ట్రై చేస్తుంటే తన హ్యాండ్ ని బయటకి తీయడు శౌర్య సీజర్ తీస్కొని అరణ్య్ ప్యాంటు ప్యాకెట్ దగ్గరికి పోనిస్తుంటే అది చూసిన అరణ్య్ తనే హ్యాండ్ బయటపెట్టాడు ఆ చేతిని క్లీన్ చేసి పిడికిలి బిగించడం వల్ల అరచేతిలో గుచ్చుకున్న రెండు మూడు గ్లాస్ పీసెస్ కి హాస్పిటల్ వెళ్దాం పదా అన్నాడు శౌర్య.. కేర్ లెస్ గా చూసి ఈ మాత్రం దానికి హాస్పిటల్ ఎందుకు అని తనే ఆ గ్లాస్ పీసెస్ ని లాగి శ…