సీఈఓ సార్ నిన్న చెప్పినట్టు గా నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టట్లేదు అని హ్యాపీ గా తన వర్క్ లో లీనమవుతుంది అర్చిత @@@@@ ప్లీజ్ జీత్ అంటున్న సాక్షి పెదాలు అందుకొని తన కోరిక తీర్చుకునే పనిలో పడ్డాడు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ మోగింది జీత్ ఫోన్… ఆ ఫోన్ కాల్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా తన పనిలో తాను నిమగ్నమయ్యాడు జీత్ మళ్ళీ మళ్ళీ కాల్ వస్తుంటే ఇంపార్టెంట్ కాల్ ఏమో జీత్ లిఫ్ట్ చేయ్ అంటున్న సాక్షి మాటలకి డోంట్ డిస్టర్బ్ మ…