అర్చిత కన్నీళ్లు తుడిచి… నీ రెండు కళ్ళు ఏడిస్తే మావి ఎన్ని కళ్ళు ఏడుస్తాయో అలోచించు తల్లి అంటూ అభిమానం గా మాట్లాడతారు వాళ్ళు ఇవి మీ అందరి ప్రేమని పొందుతున్న ఆనందం లో వస్తున్న ఆనంద భాష్పాలు అంటూ సంతోషం గా చెప్తుంది… కాసేపు వాళ్ళతో గడిపి ప్రశాంతమైన మనసు తో అప్పటికే టైం 8 అవడంతో ఇక నేను బయలుదేరుతాను అని అందరికి బై చెప్పి ఇంటి దారి పడుతుంది ఇంటికి వచ్చేసరికి హాల్లో ఎదురుగా వాళ్ళ నాన్న గారు కనిపిస్తారు నాన్న ఆ…