New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
♥️బావ మరదలు♥️ – 16

♥️బావ మరదలు♥️ – 16

పెళ్లి రోజు తెల్లవారుజామున మూడు గంటలవుతోంది. మునసబు గారి ఇల్లంతా మంగళవాయిద్యాల శబ్దాలతో, చుట్టాల సందడితో అప్పుడే లేచింది. కానీ, ఇంటి బయట తోటలో మాత్రం వాతావరణం చాలా సీరియస్‌గా ఉంది. సాహిత్య కాలేజీ రౌడీ రాహుల్ కాలర్ పట్టుకుని శివ అతడిని తోటలోని ఒక పెద్ద మామిడి చెట్టు వెనుకకు ఈడ్చుకెళ్లాడు.

“రేయ్ రాహుల్! కాలేజీలో అల్లరి చిల్లరి పనులు చేయడం కాదురా, ఇది నా ఊరు, నా ఇల్లు. ఇక్కడ పెళ్లి పీటల దాకా వచ్చి నా మరదలిని లేపేస్తావా? నీకు ఎంత ధైర్యం?” అంటూ శివ వాడి ముఖం మీద గట్టిగా ఒక గుద్దు గుద్దాడు.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay