ఆఫ్టేర్నూన్ నిద్ర ఏంటి అని రుద్ర కి తినిపిస్తూ తను కుడా తిటుంది…
రుద్వి తింటుంది కాబట్టి రుద్ర కుడా తింటాడు… రుద్వి రుద్ర కి తినిపించడం అయ్యాక హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్ పక్కన పెట్టి నేనింక వెళ్తాను అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటుంది…
రుద్ర చెయ్యి పట్టుకుని బెడ్ పై లాగి ఇప్పుడే కదా చెప్పాను నాకు నిద్ర వస్తుంది అని మళ్ళీ వెళ్తాను అంటావ్ ఏంటి అని అడుగుతాడు….