New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 52

రాక్షసప్రేమ – 52

52

 

 

“అవున్రా నాది గోల, ఎవరికి చెప్పకుండా మీరిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేసాము కదా అందుకు మాది గోల లానే ఉంటుందిలే” అని సాగదీస్తూ  అన్నది కనకధారా. 

 

ఆ మాటలన్నీ వింటున్న శౌర్యాకి అయితే ఇబ్బందిగా అనిపించింది. అంతకుమించి ఎదురుగా తన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ ముందు తనని కావాలి అని తన అత్తయ్య అలా మాట్లాడుతుంటే తనలో కోపం అంతకుమించి బాధ ఎక్కువయ్యింది కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 

 

శౌర్య కి పెళ్లి జరిగింది ఇప్పటివరకు ఒక్కసారి కూడా వాళ్ళ అత్తింటి వాళ్లతో మనం మాట్లాడలేదు ఒకసారి వెళ్లి మాట్లాడి వద్దాం అని పూజిత చెప్పడంతో,

భరద్వాజ్ ఆలోచించి సరే ఒకసారి వెళ్లి మాట్లాడి వద్దాం అమ్మాయికి కూడా తెలియకుండా సడన్గా పెళ్లి జరిగిపోయింది అని రౌద్రనే చెప్పాడు కదా వాళ్లకి ఈ విషయాలన్నీ తెలిసే ఉంటాయి మనం వెళ్లి పెళ్లి తర్వాత జరగవలసినవి జరిపిద్దాం అని అన్నారు భరద్వాజ్. 

 

అలా అనుకొని రౌద్ర ఇంటికి వచ్చారు. వాళ్ళు ఇంటి లోపలికి రావడం చూసిన కార్తికేయ గారు మర్యాదగా లోపలికి ఆహ్వానించారు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue