New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రోజా – 15
రోజా Premium 3 min read

రోజా – 15

“కళ్ళకి కనిపించే దెబ్బలు అన్ని హానికరం కాదు,అలా అని కళ్ళకి కనిపించకుండా తగిలిన దెబ్బలు కూడా హాని చేయవు అని కాదు.

 

 మా చుట్టాలబ్బాయి చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకుంటూ పడ్డాడు అంట..తలకి దెబ్బ తగిలింది అంట తర్వాత 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు.

 

 ఏమైంది అని పోస్ట్మార్టం చేయిస్తే అప్పుడు తెలిసింది.. తలలో బ్లడ్ క్లాట్ అయింది అని.

 

 అప్పుడప్పుడు తలనొప్పి వచ్చేది అంట.. ఆటల వల్లనో,ఎక్కువ స్ట్రెస్ వల్లన వస్తుందేమో అనుకొని ఆ టైంకి తలనొప్పి తగ్గడానికి ఏదో టాబ్లెట్లు ఇచ్చి పడుకోబెట్టే వాళ్లంట.. అదే అప్పుడే చూపించి ఉంటే ఎంతలో కొంత బిడ్డ బతికేవాడు కదా అని ఇప్పటికీ కూడా వాళ్ళు పశ్చాత్తాప పడుతుంటారు.

 

 అందుకే ఏదైనా దెబ్బలు తగిలితే ముందు డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి సొంత వైద్యం కొంతమానుకోవాలి తల్లి..”అని అంది అనుభవంతో ఆ పెద్దావిడ రోజాని చూస్తూ.

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue