శివ్ వచ్చేసరికి మేడ్ పి ఏ చెప్పాడు అని డైరెక్టర్ విశ్వనాథ్ గారికి జ్యూస్ తీసుకువెళ్లారు.
ఆయన అది చూసి..”ఇప్పుడు వద్దు..” అని సున్నితంగా తిరస్కరించారు.
సైలెంట్ గా మెడ్ తీసుకువచ్చిన జ్యూస్ తీసుకువెళ్లిపోయాడు.
ఫార్మల్గా వచ్చి..”నమస్కారం సార్..” అని విశ్వనాథ్ గారికి నమస్కారం చేసి ఆయనకి ఎదురుగా ఉన్న సోఫా కుర్చీలో కూర్చున్నాడు శివ్ ప్లెజెంట్ స్మైల్ తో.