New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 30
వలయం Premium 6 min read

వలయం – 30

వలయం -30

 

తన కూతురు సంతోషంగా ఉండాలి అని మరో ఆడపిల్లని బాధ పెట్టినందుకు కూతురు చనిపోయి కృంగిపోవడమే కాకుండా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు సుబ్బారావు..

 

జరిగిన అన్నింటిలో ఒకే ఒక్క మంచి విషయం ఏమిటి అంటే నిధి చనిపోయింది అనే విషయం ఉదయ్ నిధి పేరెంట్స్ కి చెప్పకపోవడం. 

 

నీది చనిపోయింది అని వాళ్ళ పేరెంట్స్ కి తెలియకపోవడంతో నిధి వాళ్ళ దగ్గరకు వెళ్లి ఎప్పటిలా నార్మల్ గా ఉంది.

 

ఆమె భర్త గురించి అడిగితే చనిపోయాడు అని వాళ్లకు అబద్ధం చెప్పేసింది.

 

అయ్యో అవునా ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు ఇప్పటివరకు మాకు ఈ విషయం నువ్వు చెప్పనేలేదు ఏంటి..? మీ నాన్నగారికే ఇలా ఉందనుకుంటే నీ జీవితం కూడా ఇలా అయిపోయిందా అని జానకి ప్రియాంక ఇద్దరు బాధపడ్డారు కన్నీళ్లు పెట్టుకున్నారు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue