New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
విలన్ హస్బెండ్ – 7

విలన్ హస్బెండ్ – 7

 

తాము వెళ్లాల్సిన డెస్టినేషన్ రీచ్ అవ్వడం తో కార్ ఆపిన డ్రైవర్ ను చూసి విండో బయటకు చూసిన మహిదర్ కి తన ఫ్రెండ్ విల్లా రీచ్ అయ్యాం అని అర్థం అవ్వగానే డ్రైవర్ తో బొకే తీసుకుని రమ్మని చెప్పి అమ్ము బంగారం రీచ్ అయ్యాం గెట్ డౌన్ అని చెప్పగానే 15 మినిట్స్ డాడ్ అర్జంట్ మెయిల్ ఒకటి సెండ్ చేయాలి యూ క్యారియన్ నేను మీతో మళ్ళీ జాయిన్ అవుతాను అని మాక్బక్ లోకి చూస్తూ తల కూడా పక్కకు మూవ్ చేయకుండా  చెప్తున్న కూతురిని చూసి ఒకే అమ్ము కమ్ ఫాస్ట్ అంటూ మహిదర్ కార్ దిగి తన ఫ్రెండ్ విల్లా ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు .

 

 

               అమ్ము మనం వచ్చింది మీటింగ్ కి కాదు పార్టీ కి అది కూడా మీ డాడ్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్తున్న పార్టీ అందరం ఒకే సారి వెళ్తే బావుంటుంది . అయినా ఇక్కడికి వచ్చినా ఈ ఆఫీస్ వర్క్ ఏంటి కాసేపు ఆ వర్క్ ను హోల్డ్ లో పెట్టి పార్టీ లో జాయిన్ అవ్వు అని సీరియస్ గా చూస్తు చెప్తుంది శైలజ. 

 

 

                మమ్మీ డోంట్ ఇరిటేట్ మీ ఇది నాకు వచ్చిన న్యూ ప్రాజెక్ట్ కి సంబంధించిన మెయిల్ వాళ్లకు ప్రాజెక్ట్ డిటైల్స్ అర్జంట్ గా సెండ్ చేయాలి కానీ మనకు వేరే వర్క్స్ ఉన్నాయని వాళ్ళు మన కోసం ఆగరు.

 

 

       మనం డిలే చేస్తే ఆ ప్రాజెక్ట్ వేరే కంపెనీ కి వెళ్తుంది నేను ఎక్కడికి పారిపోను కానీ మీరెల్లి పార్టీ లో జాయిన్ అవ్వండి అని ఇయర్ బడ్స్ పెట్టుకుని సీరియస్ గా ప్రాజెక్ట్ డిటైల్స్ సెండ్ చేస్తున్న కూతురిని చూసి ఇంకా వాదిస్తే ఇక్కడి నుండి కన్ఫర్మ్ గా వెళ్ళిపోతుంది అనుకుని సరే అది అయ్యాక నువ్వు మాన్య ఇద్దరు జాయిన్ అవ్వండి ఇపుడు నేను మీ డాడ్ వెళ్తాం అని కార్ దిగి మహిదర్ తో పాటు లోపలికి నడుస్తుంది .

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue