వీడు మనిషా… లేక మృగమా??? – 1
నగరం మొత్తం నిద్రలో మునిగిపోయింది. రోడ్లపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే నగరం కూడా అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని తనలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. కానీ నగరం నడిబొడ్డున ఆకాశాన్ని తాకేలా నిర్మించిన ఓ విలాసవంతమైన హోటల్ మాత్రం ఇంకా వెలుగులతో మెరిసిపోతోంది.
ఆ హోటల్ పై అంతస్తులో ఉన్న ఓ ప్రత్యేక గది కిటికీల నుంచి నగరపు రంగురంగుల దీపాలు కనిపిస్తున్నాయి. దూరంగా ఎక్కడో వినిపిస్తున్న వాహనాల శబ్దాలు కూడా ఆ గది లోపలికి చేరుకునేలోపే మసకబారిపోతున్నాయి.
గదిలోకి ప్రవేశించిన వెంటనే కనిపించేది ఒక పెద్ద గాజు కిటికీ. దాని పక్కనే ఖరీదైన సోఫా, ఎదురుగా చిన్న టేబుల్, టేబుల్‌పై సగం నిండిన మద్యం గ్లాసులు. ఒక గ్లాసు పక్కకు ఒరిగి ఉండటంతో అందులోని మద్యం టేబుల్‌పై కొద్దిగా చిందింది. గది మూలన ఉన్న స్టాండుపై ఒక ఖరీదైన కోటు వేలాడుతోంది.
నేలపై ఒక మహిళా హైహీల్స్, వాటికి కొద్దిదూరంలో ఒక అతని షూస్ కనిపిస్తున్నాయి. మంచం పక్కన పడివున్న టై, దానిపైకి జారిన షర్ట్… ఆ గదిలో కొన్ని గంటలుగా సాగిన సాన్నిహిత్యానికి నిశ్శబ్ద సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
విశాలంగా ఉన్న మాస్టర్ బెడ్ రూమ్ లో ఉన్నా కింగ్ సైజ్ మంచం మీద కూర్చొని ఉంది ఒక అమ్మాయి.
ఆమ్మో ఏదో అనుకున్నాను కానీ ఇతని కంపెనీ ఇంత పిచ్చేకిస్తుంది గా, హా అయినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.
వచ్చాక ఇంకో సారి నా మాయలో పడేయాలి అప్పుడే నాకు స్వర్గం అంచుల్లో దొరికే సుఖం ఇతని చెంతన దొరుకుతుంది.
వైట్ కలర్ బేడీషీట్ లో తన అంద చందాలు ఆరబోస్తూ చూపులలో సిగ్గు, కవ్వింపు ముఖం లో పలికిస్తూ మత్తు అయినా కళ్ళతో చూస్తూ ఉంది.
అబ్బా ఈ దేవ్ ఏంటి ఇంకా రావడం లేదు అంటూ అనుకుంటూ ఉండగానే తన ఎదురుగా సిక్స్ పాయింట్ టు ఫీట్ హైట్ ఉన్న వ్యక్తి టవల్ చుట్టుకొని వచ్చాడు.
వచ్చిన అతని వైపు మత్తు అయినా కళ్ళతో చూస్తూ అతని బాడీ వైపు చూపులు నిలిపింది.
ఇందాకటి వరకు జరిగిన సాన్నిహిత్యానికి గుర్తుగా అతని తెల్లని బాడీ మీద ఆమె గోటి గుర్తులు, పంటి గాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆమె తన వైపు చూడడం తో హే బేబీ డాల్ అంటూ ఆమెను చేరి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తనని తన మీదకి లాక్కున్నాడు.
గోడకి బల్లి లాగా అతనికి అతుక్కుపోయింది ఆమె.
సో ఆర్ యు రెడి ఫర్ ది రైడ్ అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎడమచేత్తో ఆమె ముంగురులు సర్దుతూ
అతని వైపు మరింత కవ్వింపుగా చూస్తూ నీదే ఆలస్యం అని అంది.
ఓకే నువ్వు అంత మాట అన్నాక నేను కాదు అంటే నాకు మాట వచ్చేయదు సరే అయితే నేను నా రైడ్ స్టార్ట్ చేసుకుంటా అంటూ ఆమె కప్పుకున్న బేడీషీట్ ఆమె నుంచి ఒక్కసారిగా తన నుంచి దూరం చేశాడు.
అప్పటి వరకు ఎలా ఉన్న ఎంతైనా ఆడపిల్ల కదా భయంతో చేతుల్ని ఎదకి అడ్డుగా కప్పుకుంది.
రిమూవ్ యువర్ హాండ్స్ అంటూ ఆమె చేతుల్ని ఎదకి అడ్డుగా తొలగించి ఆమెని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి తన ఇన్నర్ ని కూడా తన నుంచి దూరం చేసి పూర్తిగా ఆమె పెదాలను బంధించాడు.
అప్పటికే ఒకసారి అంతా జరిగిపోయిన ఏది జరగనట్టే ఫీల్ అవుతు ఆమె తో కలవడానికి సిద్దపడ్డాడు అతను.
ఒకపక్క ముద్దు పెడుతూనే చేతులతో ఆమె అణువణువుని స్పృశిస్తూ ఆమెలో తీయని బాధని రేపుతూ ఉన్నాడు.
పెదాలను వీడి కిందకి జరుగుతూ ఎద భాగం దగ్గర సెటిల్ అయ్యి ఆ ఎదని తన చేతుల్లోకి తీసుకొని వాటిని చప్పరిస్తూ చేతులతో వత్తేస్తూ తనలో కోరికను పెంచే పనిలో పడ్డాడు.
అప్పటికే ఆమె అతని వసం అయిపోయింది. అతనికి పూర్తిగా తన సహకారం అందించింది.
ఇక ఆ ప్రదేశం మొత్తాన్ని ఎర్రగా మార్చేసి అక్కడి నుంచి నడుము వంపు దగ్గరికి చేరాడు.
ఒకపక్క తన పర్ఫ్యూమ్ స్మెల్ తన వంటి మీద తెలుస్తూ ఉంటే దాన్ని స్మెల్ చేస్తూ నడుము వంపున పంటి ఘాట్లను బహుమతిగా ఇచ్చాడు.
అతను చేస్తున్న పనికి దుప్పటిని గట్టిగా పట్టుకొని ఆ ఫీల్ ని తట్టుకుంటూ ఉంది.
ఇక అక్కడి నుంచి మరి కాస్త కిందకి చేరి ఆమె ఇన్నర్ వేర్ ని తన నుంచి దూరం చేసి కాళ్లను వెడల్పు జరిపి పూర్తిగా ఆమెలోకి ప్రవేశించాడు.
ఒక్కసారిగా ఆ రూమ్ మొత్తం దద్దరిలేలా గట్టిగా అరిచింది ఆ అమ్మాయి.
అప్పటి వరకు ఉన్న సుఖం పోయి చెప్పలేని నొప్పి ని కలిగించింది.
ఇంతకముందు జరిగిన కలయిక కన్నా ఇది చాలా నొప్పి ని ఇచ్చింది.
ఆ అరుపు విన్న అతని మొహంలో ఒక క్రూరమైన నవ్వు ఏదో సాధించాను అన్న గర్వం ఆమె మీద అలానే ఉండి స్వారీ చేస్తున్నాడు.
ఆమెకి అది ఎంత నొప్పినిస్తుందో అది అతనికి అనవసరం అన్నట్టు ఉంది అతని వ్యవహారం.
ప్లీజ్ లీవ్ మీ నావల్ల కావట్లేదు అంటున్న ప్రతిసారి మరి కాస్త వేగాన్ని పెంచాడు.
ఆమె ఏదైనా మాట్లాడితే అది అతను చేతల్లో చూపిస్తున్నాడు.
ఇక ఓపిక నశించినట్టు స్పృహ తప్పే టైం కి అప్పుడు తన కోరిక చల్లారినట్టు ఆమెని వదిలి పక్కకి జరిగాడు.
అప్పటికే వాళ్ల కలియిక మొదలు అయ్యి సుమారు 5-6 గంటలు అయింది.
అతను ఇచ్చిన బాధకి కళ్ళల్లో నీల్లు తిరుగుతూ కళ్ళు మసకపారుతూ ఉంది. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గడ గడ తాగేసింది.
కానీ దేవ్ మాత్రం అప్పటికే మంచం మీద నుంచి లేచి నిలబడతాడు. నేలపై ఉన్న తన దుస్తులను తీసుకుని ధరించి, అద్దం ముందు నిలబడి తన వాచ్ పట్టీని సరిచేసుకుంటాడు. అతని ముఖంలో ఎలాంటి భావోద్వేగం కనిపించదు. ఆ రాత్రి అతనికి కేవలం ఒక సాధారణ రాత్రి మాత్రమే.
అతను గది నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా, మంచంపై ఉన్న యువతి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కనీసం ఈ రాత్రయినా తనతో మరి కొంత సమయం గడపాలని కోరుకుంది.
కానీ దేవ్ మాత్రం చిన్న చిరునవ్వుతో ఆమెను చూసాడు. అతని జీవితంలో ఇలాంటి పరిచయాలు కొత్తేమీ కావు. తనకు నచ్చినంతసేపు ఇలా ఎవరితో అయినా ఉండటం, ఆ తర్వాత ఎలాంటి బంధం లేకుండా దూరమవడం అతనికి అలవాటైన విషయం.
ఆ అమ్మాయి పక్కన బ్లాంక్ చెక్ పెట్టేసి, చివరకి తన కోటును తీసుకుని గది నుంచి బయటకు నడిచాడు. అతను వెళ్లిపోయిన తలుపువైపు చూస్తూ ఆ యువతి నిశ్శబ్దంగా మారిపోయింది.
✨✨✨
అదే సమయంలో నగరం మరో మూలన ఉన్న విమానాశ్రయంలో ఒక యువతి ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె పేరు మృణాళిని. మెడలో తాళిబొట్టు, కాళ్లకు మెట్టెలు, చేతిలో చిన్న బ్యాగ్. ఆమె ముఖంలో అలసటతో పాటు చెప్పలేని బాధ కనిపిస్తుంది. తన చుట్టూ ప్రయాణికుల రద్దీ ఉన్నప్పటికీ, ఆమె మాత్రం తన ప్రపంచంలో తాను ఒంటరిగా ఉన్నట్టుగా నిలబడింది.
చేతిలో ఉన్న ఫోటోను చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంది. ఆ ఫోటోలో ఆమె పక్కన దేవ్ వర్ధన్ రాయ్ ఉన్నాడు. ఇద్దరూ ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ఆ ఫోటోలో కనిపించే ఆనందానికి, ఇప్పుడు ఆమె కళ్లలో కనిపిస్తున్న బాధకు మధ్య ఎంత దూరం ఏర్పడిందో ఆ ఒక్క చూపే చెబుతుంది.
విమానంలోకి వెళ్లడానికి అనౌన్స్మెంట్ రావడంతో మృణాళిని తన బ్యాగ్ తీసుకుని ముందుకు నడిచింది. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఏదో తెలియని బాధ ఆమెను వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది, కానీ అక్కడ తన కోసం ఎవరూ లేరు. తనను ఆపడానికి ఎవరూ రారు. తన ప్రయాణాన్ని అడ్డుకోవడానికి ఎవరూ ప్రయత్నించరు. చివరకు కన్నీళ్లు తుడుచుకుని విమానం వైపు నడిచింది.
మరోవైపు దేవ్ తన బంగ్లాకు చేరుకున్నాడు. అతని కారు గేటు దాటగానే అక్కడి సెక్యూరిటీ మొత్తం అలెర్ట్ అయింది. అతని రాకతో బంగ్లాలోని ప్రతి ఒక్కరూ తమ పనులను వేగంగా పూర్తి చేసారు. దేవ్ కారు దిగగానే అక్కడున్న మనుషులందరూ తలవంచి నమస్కరించిరు. అతని నడకలో ఒక ప్రత్యేకమైన అధికారం, రాజసం కనిపిస్తుంది. అతని ముఖంలో ఎలాంటి భావోద్వేగం లేకపోయినా, అతని చూపు పడిన ప్రతి ఒక్కరిలో భయం కనిపిస్తుంది.
బంగ్లాలోకి అడుగుపెట్టిన దేవ్ దగ్గరకు ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే అతనికి తన గురించి ఎదురు చూసే మనిషి కనిపించకపోవడం గమనించి తన డేగ కళ్ళకి పని చెప్పాడు. వచ్చిన అతను తన గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవ్ మాత్రం అతని మాటలను పూర్తిగా వినకుండానే తన వాచ్ పట్టీని వదులుగా చేసి మళ్లీ బిగిస్తాడు. అతని ముఖంలో కనిపించే కోపం ఆ వ్యక్తిని మరింత భయపెట్టింది. దేవ్ ఒక్కసారి అతని వైపు చూసాడు. తన చూపుతోనే ఆ వ్యక్తి తలవంచేసి ఒక్క అడుగు వెన్నక్కి వేసాడు. దేవ్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోయాడు.
తన గదిలోకి వచ్చిన దేవ్ సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న టేబుల్‌పై మృణాళిని ఫోటో కనిపించిది. ఆ ఫోటోను చేతిలోకి తీసుకుని కొన్ని క్షణాలు చూసాడు. అతని ముఖంలో చిన్న చిరునవ్వు విరిసింది. ఆ చిరునవ్వులో ఏదో తెలియని అనుబంధం ఉంది. కానీ వెంటనే అతని ఫోన్ మోగడంతో అతని ముఖకవలీఖలు మారిపోయాయి.
ఫోన్ అవతల నుంచి అతని సెక్యూరిటీ హెడ్ ధనుష్ కోటి ఒక విషయం చెప్పాడు. మృణాళిని ఇంట్లో లేదని, ఆమె దేశం వదిలి వెళ్లిపోయిందని ఆ కాల్ సారంశం. ఆ మాట వినగానే దేవ్ ముఖంలో కనిపించిన చిరునవ్వు వెంటనే మాయమయింది.
అతని చేతిలో ఉన్న ఫోటోపై పట్టు బిగుసుకుంది. తనకు తెలియకుండా మృణాళిని వెళ్లిపోయిందనే విషయం అతనికి నమ్మశక్యం కాకుండా ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో, ఎందుకు వెళ్లిందో తెలుసుకోవాలని గట్టిగ అరుస్తూ ఆదేశించ్చాడు.
విమానంలో కిటికీ పక్కన కూర్చున్న మృణాళిని బయట కనిపిస్తున్న మేఘాలను చూస్తూ ఉంది. తన చేతిలో ఉన్న ఫోటోను మరోసారి చూసింది. ఆ ఫోటో వెనుక దేవ్ తనకు రాసిన చిన్న వాక్యం కనిపిస్తుంది. ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్న ఆమె కళ్లలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఎంతో జాగ్రత్తగా ఆ ఫోటోను తన బ్యాగ్‌లో భద్రపరుచ్చుకుంది. తన మెడలోని తాళిబొట్టును చేతిలోకి తీసుకుని కళ్లుమూసుకుంది. ఆమె ముఖంలో కనిపించే బాధ, తన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఎంత కష్టమైనదో ఆ సన్నివేశం తెలియజేసింది.
బంగ్లాలో దేవ్ మాత్రం మృణాళిని కోసం ఎదురుచూడ సాగడు. అతని మనుషులు ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తునారు. కానీ దేవ్ మనసులో మాత్రం ఒకటే ప్రశ్న తిరుగుతూ ఉంది. తనను ప్రేమించిన మృణాళిని తనకు తెలియకుండా ఎందుకు వెళ్లిపోయింది? తన జీవితంలో ఉన్న ఏకైక ముఖ్యమైన వ్యక్తి తను, అలాంటిది తనను వదిలి వెళ్లడానికి కారణం ఏమిటి? ఆ ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడంతో అతని కోపం మరింత పెరుగింది.
చివరకు ధనుష్ నుంచి మరో సమాచారం వచ్చింది. మృణాళిని విమానం ఎక్కేసిందని, ఆమె ప్రయాణం ఇప్పటికే ప్రారంభమైందని తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న దేవ్ చేతిలో ఉన్న ఫోన్‌ను టేబుల్‌పై వేసి బలంగా కొట్టాడు. అంతే ఆ టేబుల్ భల్లు మంటూ శబ్దం చేసుకుంటూ పగిలిపోయింది.
ఆహ్ ఫూల్స్ ఇంత మంది ఇంట్లో ఉండి, ఒక్కరు కూడా తను వెళ్ళేది తెలుసుకోలేక పోయారు… షేమ్ ఆన్ యు చ్చా అంటూ కోపం గా సోఫా లో కూర్చుండిపోయాడు.
అతని అరుపుకే అందరి వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది కానీ అది బాధ అని వాళ్లకి తెలుసు, వాళ్లు ఇంకొంచం జాగ్రత్తగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదేమో అందుకే వాళ్లు మౌనంగా తప్పు చేసిన వాళ్లలాగా తల దించుకొని కూర్చున్నారు.
అతని కళ్లలో కోపంతో పాటు తెలియని బాధ కూడా కనిపిస్తుంది. ఎదురుగా ఉన్న ఫోటోను మరోసారి చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయాడు.
తన మీదే తనకి కోపం, ఇంత మంది ఉన్న తను వెళ్ళేది తెలుసుకోలేకపోయాడు.
అక్కడే ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ల మీద తన కోపం చూపిస్తాడు అనేసి అక్కడి నుండి తిరిగి రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి దేవ్ వర్ధన్ రాయ్ కోల్పోయింది కేవలం ఆమె ను మాత్రమే కాదు… తన జీవితంలో తాను ఎప్పుడూ అంగీకరించని ఒక ఓటమిని కూడా.”
ఒకవైపు ప్రపంచాన్ని శాసించే దేవ్ వర్ధన్ రాయ్… మరోవైపు అదే ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్న మృణాళిని. ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్నప్పటికీ, వారి జీవితాలను కలిపే ఒక తెలియని బంధం ఇంకా మిగిలే ఉంది.
తనను ప్రాణంగా ప్రేమించిన మృణాళిని… దేవ్‌ను వదిలి వెళ్లడానికి కారణం ఏమిటి? ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న దేవ్ వర్ధన్ రాయ్… తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని ఎందుకు కోల్పోయాడు?
కంటిన్యూస్…
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.
కామెంట్స్ లో మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను…
Swipe left/right or tap the sides to turn pages