రూప తననే పిలుస్తుంది అన్నట్టు గా టక్కున తల ఎత్తి చూసిన ఆర్య అలా ట్రాన్స్ లో స్పాట్ లైట్ వెలుగులో ఉన్న రూప నీ చూస్తూ ఉండిపోయాడు.
చిలక పచ్చ రంగు లంగా జాకెట్ మిద పింక్ కలర్ ఓణీ వేసుకొని … చిన్న క్లిప్ పెట్టీ లీవ్ చేసిన లాంగ్ హెయిర్ … చెవులకు పెద్ద పెద్ద జుంకీలు , మెడలో సింపుల్ గా గోల్డ్ చెయిన్ తో చాలా సింపుల్ గా ఉంది రూప.
రూప తన ముందు అంతా చీకటిగా ఉండడంతో .. ఫోన్ లైట్ వెలుగులో లైట్ గా కనిపిస్తున్న ఆర్య నీ చూస్తూ … డ్యాన్స్ చెయ్యడం స్టార్ట్ చేసింది.
హేయ్ .. పిల్లగాడా..!
ఎందిరో పిల్లగాడా…!