అందాల రాక్షసి{2}-114
Sravani Naramala
Support Katha Varnika
Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
జంట కోతుల్లా ఇంకా ఎంత సేపు బయట నుంచుని చూస్తారు ……… !! లోపలికి రండి అని పిలిచిన కాదు అరిచిన ఆయుష్ వాయిస్ కి ముగ్గురూ అదిరి పడతారు……. !! వామ్మో ఆయుష్ అని విక్రమ్ రూమ్ నుండి గంభీరంగా వినిపించిన వాయిస్ కి ఉలిక్కిపడి తన ముందున్న మోహిత్ మీద పడితే మోహిత్ తన పక్కనున్న నిషాన్ మీద పడతాడు…… !! సో అలా ముగ్గురూ ఒకే సారి రూమ్ లోకి వచ్చి నేల మీద బోర్లా పడతారు……. !! వాళ్ళను అలా చూసిన దియా ఏయ్ బలే….. బలే అని కిల కిలా మంటూ నవ్వడం చూసిన ముగ్గురు మొహం మాడ్చుకుని ఒకరిని ఒకరు చూసుకుని పైకి లేచి నుంచుంటారు …….. !!
దియా ఇంత హెవీ ఫ్రాక్ ఇంత సేపు క్యారీ చేయకూడదు వెళ్ళి మమ్మా తో డ్రెస్ చేయించుకో అంటూ ఆషి …….. !! అని అరవగానే అప్పటి వరకూ రూమ్ లో ఎమ్ జరుగుతుందా ……… ?? అని గోడ చాటున దాక్కుని నక్కి నక్కి వింటున్న విషిత అప్పుడే అక్కడికి వస్తున్నట్టు యాక్ట్ చేస్తూ నవ్వుతూ రూమ్ లోకి వస్తుంది…….. !!
Related Stories
అందాల రాక్షసి{2}-146
వర్మ మ్యాన్షన్ లో నాలుగు జంటల నిశ్చితార్థం అత్యంత వైభవంగా ముగిసింది……… !! ఎంగేజ్మెంట్ హడావుడి తగ్గి రిలేటివ్స్ , ఫ్రెండ్స్...
Read Story
అందాల రాక్షసి{2}-145
హాల్లో అందరి ముందు మున్నా ప్రణవి ల మ్యారేజ్ గురించి అందరికీ చెప్పిన తర్వాత …….. !! ఆయుష్ గంభీరంగా నడుచుకుంటూ...
Read Story
అందాల రాక్షసి{2}-144
మున్నా సడెన్ గా అలా స్పృహ తప్పడం చూసిన నిషాన్ ……… !! అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్...
Read Story