అందాల రాక్షసి{2}-115

అందాల రాక్షసి{2}-115

Sravani Naramala

Author

బావ ఇప్పటికీ నమ్మలేక పోతున్నా నువ్వు నిజంగా పెళ్ళికి ఒప్పుకున్నావా ………. ??

ఆయుష్ మోహిత్ చంప మీద వేలి ముద్ర పడేలా స్లాప్ ఇవ్వగానే…….. !! ఏడుపు మొహం పెట్టుకుని డౌబ్ట్ అడిగినందుకు ఇంతలా కొట్టాలా బావ……. ?? ఇప్పుడు నీకు దెబ్బ తగిలింది కదా సో ఇది కళ కాదు నిజం నీ డౌబ్ట్ క్లియర్ కదా బాయ్ బాయ్స్……. !! అంటూ మోహిత్ చంప మీద చిన్నగా తట్టి యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయిన ఆయుష్ వైపు పిచ్చి చూపులు చూస్తూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు  మోహిత్ & విక్రమ్………. !!