New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 19

ఆయుష్ పెదాలు గాఢంగా ఆషి పెదాలతో ముడి పడ్డం తో ఆషి మాటలు అక్కడితో ఆగిపోతాయి ……. !! ఆయుష్ ఆషి నడుము మడత ను తన వేళ్ళతో మీటుతూ ఉంటే ఆషి కూడా ఆయుష్ ముద్దు మైకం లోకి పడిపోతుంది …… !! ఆయుష్ మెడ చుట్టూ చేతులు వేసి తను కూడా డీప్ గా కిస్ చేస్తూ ఉంటుంది ……. !!

ఒకరి ఎంగిలి మరొకరికి అమృతం లా అనిపిస్తూ ఉంటే ఒకరి ఊపిరి మరొకరికి అందించుకుంటూ సర్వం మరుస్తారు ……. !! ఆయుష్ కళ్లు తెరచి ఆషి వైపు చూడగా ఆషి కళ్లు మూసుకొని ముద్దు మత్తులో ఉండడం గమనించి సైడ్ స్మైల్ తో తన వైపు చూసి ఆషి కి ఊపిరి కూడా ఆడనివ్వకుండా ముద్దు పెడుతూ తనను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు …… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay