New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 81

విషిత తన చేతిలోని మొబైల్ లో కనిపిస్తున్న ఆయుష్ ఫోటో ను ప్రేమగా తడుముతూ…… !! నీ కోసం నీ ప్రేమ కోసం 6 ఇయర్స్ అర్థం అవుతుందా ఆయుష్ 6 ఇయర్స్ గా నిన్నే తలచుకుంటూ ఇంత పిచ్చిగా ఎవరైనా ప్రేమించగలరా……. ?? కానీ నేను ప్రేమించాను & ప్రేమిస్తూనే ఉన్నాను అండ్ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను కూడా యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ……. !! ఈ గుండె 6 ఇయర్స్ గా లబ్ డబ్ లబ్ డబ్ అని కాదు ఆయుష్….. ఆయుష్ అంటూ నీ కోసం నీ ప్రేమ కోసం పిచ్చిగా ఎదురు చూస్తోంది……. !! నువ్వు ఆషిక ను పెళ్ళి చేసుకున్నప్పుడు ఎంత బాధ పడ్డానో తన ట్విన్ సిస్టర్ ఆశ్రిత ను పెళ్ళి చేసుకున్నప్పుడు అంతకు మించి బాధ పడ్డాను……. !! కానీ ఎక్కడో చిన్న హోప్ నువ్వు నాకు దక్కుతావు అని ఆ ఆశ తోనే బ్రతుకుతున్న నాకు విప్లవ్ కనిపించాడు……. !!

విప్లవ్ హెల్ప్ తోనే నీ లైఫ్ లోకి రాబోతున్నా ఆయుష్ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా……. ?? ఎపుడెపుడు నిన్ను కలుస్తానా అని డేస్ కౌంట్ చేసుకుంటున్నా ఆయుష్……. !! నీ కోసం దేనికైనా నేను రెడీ అది నీకు త్వరలోనే అర్థం అవుతుంది నీ ప్రేమ కోసం ఎవరు చేయలేని పనిని చేసా అలా చేయడానికి రీసన్ కేవలం నీ ప్రేమ కోసం…… !! విప్లవ్ తను అడిగింది చేస్తేనే నిన్ను నన్ను కలుపుతాను అని చెప్పాడు……. !! అందుకే ఈ పని చేసాను అది తెలిశాక నువ్వు నన్ను అసహ్యించుకుంటావ్ అందుకే ఈ రహస్యం ఎప్పటికీ నీకు తెలియకూడదు ……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay