New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 82

Episode 82

మహల్ కి వచ్చిన డాక్టర్ అందరినీ బయటకు పంపి ఆయుష్ ను చెక్ చేస్తూ ఉంటాడు…… !! డాక్టర్ ఎమ్ చెప్తాడా అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటే కాసేపు అయ్యాక బయటకు వచ్చిన డాక్టర్ అందరి వైపు చూస్తూ…… ?? టెన్షన్ అవ్వకండి ఆయుష్ గారిలో మూమెంట్స్ కనిపిస్తున్నాయి అంతే కాదు ఇప్పుడు మనం మాట్లాడే ప్రతీ మాట ఆయన చెవికి చేరుతోంది….. !! ఆయుష్ గారు ఇంత త్వరగా నార్మల్ అవుతారని సీరియస్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు…… !! విత్ ఇన్ వన్ మంత్ లేదా అంతకంటే ముందే సర్ కోమా నుండి బయటకు రావచ్చు అని చెప్తున్న డాక్టర్ వైపు చూస్తూ అందరూ ఆనందం తో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు……. !!

డాక్టర్ మీరు చెప్తుంది నిజమా అని ఆనందంగా బుగ్గల మీద కు చేరిన కన్నీళ్లను తుడుచుకుంటూ అడుగుతున్న ఆషి వైపు చూస్తూ…… !! అవును మేడం ఆయుష్ సర్ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నారు ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్…… !! మీ ప్రేమే సర్ ను త్వరగా నార్మల్ అయ్యేలా చేసింది నేను మెడిసిన్స్ చేంజ్ చేస్తున్నా అని ప్రిస్క్రిప్షన్ లో మెడిసిన్స్ రాసి ఇస్తూ…… !! ఇప్పటి నుండి ఇవి యూస్ చేయండి ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay