New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Episode 86

నిషాన్ ఆషి కోసం ఇల్లంతా వెతుకుతూ రైట్ సైడ్ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ……. !! బ్యాక్ సైడ్ నుండి ఒక అమ్మాయ్ హాఫ్ శారీ కట్టుకుంటూ కనిపిస్తుంది…… !! అది ఆషి అనుకున్న నిషాన్ సౌండ్ రాకుండా డోర్ లాక్ చేసి హాయ్ అంటూ తన రెండు చేతులతో ఆ అమ్మాయ్ నడుము చుట్టేస్తూ…… !! ఏంటీ షాక్ అయ్యావా అని ఫ్రంట్ మిర్రర్ నుండి కనిపిస్తున్న అభి ను చూసి షాక్ అవుతూ……. !! ఏయ్ నువ్వా అని అడుగుతూ అలాగే అభి తో సహా కంగారుగా బెడ్ మీద పడిపోతాడు……. !!

బెడ్ మీద పడ్డ అభి కంగారుగా పైకి లేస్తూ మళ్ళీ నిషాన్ మీదనే పడిపోతూ తనను అంత దగ్గరగా చూసి భయం తో గట్టిగా అరుస్తుంది…… !! ఏయ్ ష్ 🤫 🤫 అరవకు అని అంటూ ఉండగానే బయట నుండి ఆషి వాయిస్ వినిపించగానే ఓహ్ గాడ్ అని తల పట్టుకుని 🤦…….. !! లిసన్ అభి ఆషి నన్ను ఇలా నీతో రూమ్ లో ఈ పొజిషన్ లో చూడ్డం అసలు బాగోదు…… !! సో ఏదో ఒకటి కవర్ చెయ్ ప్లీస్ అని ఆషి వచ్చే లోగా నిషాన్ ఫాస్ట్ గా వె  ళ్ళి కర్టెన్స్ వెనుక దాక్కుంటాడు…… !!

ఆషి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేసరికి అభి కంగారుగా బెడ్ మీద కూర్చుని నేల చూపులు చూస్తూ కనిపిస్తుంది…… !!

అభి రెడీ అవ్వకుండా అలా కూర్చున్నావ్ ఏంటి….. ?? అవును ఎందుకలా అరిచావ్….. ??

అక్కా….. అదీ…. అదీ….. మరేమో అని కార్నర్ లో దాక్కున్న నిషాన్ వైపు టెన్షన్ గా చూస్తుంది…… !! నిషాన్ అభి వైపు చూస్తూ నో చెప్పకు అని రెండు చేతులు క్రాస్ గా పెట్టి సైగలు చేస్తూ ఉంటాడు…… !!

నేను ఇక్కడ అడుగుతుంటే అటువైపు చూస్తావేంటీ….. ?? ఏముంది అక్కడ…… ?? అని నిషాన్ ఉన్న వైపు చూస్తూ అడుగుతుంది….. !!

ఆ…… ఏముంది ఎమ్ లేదక్కా…… !!

మరెందుకు అరిచావ్ అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా చూస్తూ అడుగుతుంది…… !!

బ… బల్లి ….. !!

వాట్……. ??

అదిగో అక్కడున్న బల్లిని చూసి అరిచా అని గోల మీద కనిపిస్తున్న 🦎 లిజర్డ్ ను చూపెడుతుంది…… !!

ఉఫ్ 🤦 దాన్ని చూసా అంతలా అరిచావ్ నేను ఇంకేమైందో ఏంటో అని పరిగెత్తుకుని వచ్చాను…… !! నీ రూమ్ లో షవర్ వర్క్ అవ్వట్లేదు అని నా రూమ్ లో రెడీ అవ్వమంటే …… ?? ఇంకా హాఫ్ శారీ ను చేత్తో పట్టుకుని కూర్చున్నావ్ ఏంటి…… ?? నీతో పెట్టుకుంటే ఇవాళ మొత్తం ఇలాగే డిలే చేస్తావ్ ఇటివ్వు నేను కడతాను …… !! అని అభి బుజాల నిండుగా కప్పుకున్న హాఫ్ శారీ ను లాక్కోబోతుంది….. !!

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue