New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 85

తన చేతిలోని మొబైల్ లో కనిపిస్తున్న నిషాన్ ఫోటో ను జూమ్ చేసి చూస్తూ……. !! ఎందుకు బావ నీ మనసులో నా మీద దాగున్న ప్రేమ ను నువ్వు బయట పెట్టడం లేదు నేనంటే నీకు ఇష్టం అని నీ కళ్ళు చెప్తున్నా……. !! నన్ను కేవలం మరదలిగానే చూస్తున్నా అని నీ పెదవులు చెప్తున్నాయి నిజం చెప్పు నీకు నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదా……. ?? నిన్ను నేను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్తున్నా ఎందుకని నీకు నా ప్రేమ అర్థం కావట్లేదు నన్ను కావాలనే దూరం పెడుతున్నావ్……. ?? నీతో మాట్లాడడానికి వచ్చినా కావాలనే అవాయిడ్ చేస్తున్నావ్……  ?? నీ నుండి ఈ నెగ్లిజెన్స్ నేను బేర్ చేయలేక పోతున్నాను బావ అంటూ నిషాన్ ఫోటో కి ముద్దు పెడుతూ బుగ్గల మీద కు జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది…..   !!

 

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay