New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 89

తన రూమ్ బయటకు నడిచి చుట్టూ చూస్తూ కిందకు నడుస్తున్న ఆషి బుజం మీద ఎవరిదో చెయ్ పడగానే ఆషి భయం తో అక్కడే ఆగిపోతుంది…… !! అర చేతుల్లో చమటలు పడుతూ ఉంటే భయం భయంగా వెనక్కి తిరిగి చూసిన ఆషి కి అక్కడ ఎవరు కనిపించరు……. !! ఇక్కడ ఎవరు లేరు మరి నా బుజం మీద చెయ్ వేసింది ఎవరు అని చుట్టూ చూస్తున్న ఆషి కి కింద నుండి ఎవరిదో ఏడుపు శబ్దం మరింత ఎక్కువగా వినిపిస్తుంది……. !!

ఈ టైమ్ లో ఎవరు ఏడుస్తున్నారు అయినా ఈ ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తుంది……. ?? అని హాల్ లోకి వచ్చిన ఆషి కి హాల్ మొత్తం చాలా నిశబ్దంగా నీడిల్ కింద పడ్డా రీ సౌండ్ వచ్చేంత సైలెంట్ గా ఉంటుంది ఆ హాల్…….. !! ఇక్కడెవరు లేరుగా మరి ఏడుస్తుంది ఎవరు అయినా ఈ టైమ్ లో అందరూ పడుకుని ఉంటారు కానీ ఎందుకు ఏడుస్తూ ఉంటారు……. ?? ఇదంతా నా హెల్యూజీనేషన్ అయ్యుంటుంది నిద్ర సరిగ్గా లేక ఇలాంటి అసంప్షన్స్ అన్నీ అనిపిస్తున్నాయి ……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay